శ్రీశైలప్రభ

తెలుగు మాసపత్రిక

శ్రీశైలప్రభ ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం వారిచే ప్రచురించబడుతున్న ఆధ్యాత్మిక మాస పత్రిక. దీని యొక్క 44 వ సంపుటి 2008లో వెలువడుతున్నది.

శ్రీశైలప్రభ రజతోత్సవ సంచిక ముఖ చిత్రము

ప్రారంభం సవరించు

శ్రీశైలప్రభ మాసపత్రికగా 1965లో జనవరి నెలలో ప్రారంభింపబడింది.

ప్రస్థాన విశేషాలు సవరించు

సంపాదకులు సవరించు

శ్రీశైలప్రభ మాసపత్రికకు సంపాదకులుగా కవులు, పండితులు పనిచేసారు. వారి జాభితా.

గౌరవ సంపాదకులు సవరించు

మూలాలు సవరించు