నా పేరు కరిముజ్జ శ్రీనివాస్. నేను ఆంధ్ర లొయోలా కళాశాల సాంఖ్యకశాస్త్ర [1] విభాగమున అధ్యాపకుని[2]గా గతా ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్ను. నా స్వగ్రామము కంకిపాడు.

సాంఖ్యకశాస్త్రం

విధ్యాభ్యాం మార్చు

ప్రాధమికవిధ్య మార్చు

నా ప్రాధమికవిధ్య నా స్వగ్రామము నందు గల ప్రభుత్వ ఉన్నత పాటశాలలో 2000వ సంవత్సరమున పూర్తిచేసాను

ఉన్నత విధ్య మార్చు

ఉన్నత విధను విజయవాడలో గల ఆంధ్ర లొయోలా కళాశాలలో 2006వ సంవత్సరమున పూర్తిచేసాను

అబిరుచులు మార్చు

నేను ఎక్కువగా ఈ క్రిందివాటిని ఇష్టపదుతాను

  • చక్కటి ఆహారము
  • ఎక్కువగా చదవడం
  • కుటుంభసభ్యులతో కలిసి ఉండటం

ఉద్యోగము మార్చు

  1. నేను విజయవాడలో గల ఆంధ్ర లొయోలా కళాశాల సాంఖ్యకశాస్త్ర విభాగమున అధ్యాపకునిగా గతా ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్ను.
  2. ఈ సంవత్సరము నేనొక పరిసోధనా పత్రన్ని ప్రచురించను.[3]

మూలాలు మార్చు

  1. File:Elementary Statistics Video Lecture Hypothesis Testing with a Single Mean.ogv
  2. http://www.andhraloyolacollege.ac.in/staff.php
  3. http://www.ripublication.com/Volume/iraerv4n1.htm