?చెన్నై
తమిళనాడు • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 13°05′N 80°16′E / 13.09°N 80.27°E / 13.09; 80.27
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
1,180 కి.మీ² (సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను. sq mi)
• 6 మీ (20 అడుగులు)
జిల్లా (లు) Chennai
 • Kanchipuram
 • Tiruvallur జిల్లా
జనాభా
జనసాంద్రత
6.9 million (2005 నాటికి)
• 5,847/కి.మీ² (సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను./చ.మై) (4th)
Mayor post vacant
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
UN/LOCODE
వాహనం

• 600 xxx
• +91 44
• INMAA
• TN-01 to TN-22
వెబ్‌సైటు: www.chennaicorporation.com


చెన్నై(English: Chennai, తమిళం: சென்னை), భారత దేశములోని తమిళనాడు రాష్ట్ర రాజధాని. ఇది భారత దేశములోని నాలుగవ పెద్ద మహానగరమ. చెన్నై నగరము బంగాళా ఖాతము యొక్క తీరమున ఉన్నది.