MrTeja
Hello! నేను తేజా ని... వికీలో మీరు నన్ను MrTeja గా పిలవచ్చు. నేను హైదరాబాద్, తెలంగాణ లో ఉంటాను. స్వతహాగా నేను ఒక బయో-టెక్నాలజిస్ట్ ని.
అలాగే సినిమాలని చూడడమే కాదు.. తీయడంలో కూడా చాలా ఆసక్తి ఉంది! తీసేస్తాను అతి త్వరలో!!
తెలుగులో మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో, అలాగే తెలుగులో మనకి కావాల్సినవి వికీపీడియా లో చదువుతుంటే అంతే బాగుంటుంది అని ఇదిగో ఇలా ఇందులోకి వచ్చాను.
వికీపీడియాలో తొలి అడుగు
మార్చు18:47, 8 జూలై 2009
ఘనకార్యాలు
మార్చువికీపీడియాలో క్వాలిటీ వ్యాసాలు రాయడం లోనూ , సవరించడం లోనూ నా సాయ శక్తులా ప్రయత్నం చేస్తాను!
వ్యాసాలను సరిదిద్దే విషయమై చొరవగా, జంకు లేకుండా ముందుకు రమ్మని వికీపీడియా సభ్యులను ప్రోత్సహిస్తోంది. వ్యాసాల్లోని తప్పులను సరిదిద్దుతూ, వ్యాకరణ దోషాలను సవరిస్తూ, కొత్త విషయాలను జోడిస్తూ, భాషను మెరుగుపరుస్తూ ఉంటేనే వికీ చురుగ్గా వృద్ధి చెందుతుంది. అందరూ ఆశించేది అదే. మీరు వికీపీడియాలో ఎన్నో వ్యాసాలు చదివి ఉంటారు, తప్పులు చూసి ఉంటారు, "ఈ తప్పుల్ని ఎందుకు సరిదిద్దడం లేదో" అని మీరు అనుకునే ఉంటారు. ఈ తప్పుల్ని మీరే సరిదిద్దడానికి వికీపీడియా అనుమతించడమే కాదు, కోరుతున్నది కూడా. సరైన పద్ధతిలో రాయని మంచి వ్యాసం గానీ, మరీ పసలేని వ్యాసం గాని, చిన్న చిన్న పొరపాట్లు గానీ, తప్పుల తడక గాని, హాస్యాస్పదమైనది గాని, ఏదైనా మీకు కనిపిస్తే తప్పులు సరిదిద్దండి. అవసరమైతే సమూలమైన మార్పులు చెయ్యండి. ఆ వ్యాసకర్త ఏమనుకుంటాడో అని సందేహించకండి. అసలు వికీ అంటేనే అది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
|