బాల్యం,విద్యాభ్యాసంసవరించు

తురిమెళ్ళ రామమూర్తి. శ్రీమతి శకుంతల దంపతులకు 1970వ సంవత్సరం జనవరి 5వ తేదీ పోతలపాడు గ్రామంలో జన్మించాను. నాకు నలుగురు అన్నలు, అక్క వున్నారు. 5 వ తరగతి వరకు పోతలపాడు ప్రభుత్వపాఠశాలలో చదివాను. 6 నుండి 10వ తరగతి వరకు కర్నూల్ జిల్లా జోహరాపురంలో చదివాను. తరువాత దూరవిద్య ద్వారా బి.ఎ., యం.ఏ. జర్నలిజం, యం.ఏ. ఇంగ్లీష్ లో పట్టా పొందాను. ప్రస్తుతం నాగార్జున విశ్వవిద్వాలయం ద్వారా జర్నలిజంలో ఎం.ఫిల్ చేస్తున్నాను. మంగినపూడి వాస్తవ్యులు ఎ.వి.యస్.యస్. కృష్ణకుమార్ తో 1985 లో వివాహం అయ్యింది. మాకు ఒక కుమారుడు నాగ వెంకట విశ్వకిరణ్. ప్రస్తుతం నేను ఈనాడు దినపత్రిక తణుకులో సాంస్కృతిక విభాగానికి విలేఖరిగా పనిచేస్తున్నాను.

వృత్తిసవరించు

ప్రస్తుతం నేను ఈనాడు దినపత్రిక తణుకులో సాంస్కృతిక విభాగానికి విలేఖరిగా పనిచేస్తున్నాను.

 
సుజాత ఛాయాచిత్రం

{{Infobox person

| honorific_prefix =

 
సుజాత ఛాయాచిత్రం

| name = సుజాత | native_name =

| image =

 
సుజాత ఛాయాచిత్రం

| image_size = | caption = సుజాత ఛాయాచిత్రపటం. | birth_name = సుజాత | birth_date = | birth_place = [[పొతలపాడు],
ప్రకాశం జిల్లా | disappeared_date = | resting_place_coordinates = | residence = యస్.యస్.రెసిడెన్సీ3వ అంతస్తు,
ఇంటి నెంబరు.401,
కమ్మ కళ్యాణ మండపం దగ్గర ,
బైపాస్ రోడ్,
తణుకు
534211. | nationality = భారతీయులు | other_names = | ethnicity = | education = యం.ఎ ఇంగ్లీషు ,యం.ఎ జర్నలిజం | alma_mater = | occupation = ఈనాడు సాంస్కృతిక విభాగ విలేఖరి | years_active = | employer = | organization = | agent = | known_for = సుజాత ఈనాడు విలేఖరి }}