Thanniruramesh
జననం | |
---|---|
ఇతర పేర్లు | టి ఆర్ |
వృత్తి | రచయిత, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2023 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | స్వర్ణలతరమేష్ |
పిల్లలు | 1 |
తల్లిదండ్రులు |
|
తన్నీరు రమేష్ Thanniru Ramesh తెలుగు చలనచిత్ర దర్శకుడు.[1] 12-05-2023 న విడుదలైన టీ బ్రేక్ అనే చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు.[2] తన్నీరు రమేష్ దర్శకత్వంలో ప్రియాంక ఆగస్టీన్, అశోక్ దేవా, రవికుమార్ సనపల, వింజమూరి మధు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు నటించగా ఆర్ కే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
సినిమాల్లోకి ప్రవేశం
మార్చుచిన్నప్పుడు తన తండ్రి అయిన తన్నీరు స్వామి గారు స్టేజి నాటకాలు వేస్తుండేవారు. దాంతో తన్నీరు రమేష్ సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. చదువు పూర్తవగానే హైదరాబాద్ చేరుకుని అక్కడ దర్శకత్వ శాఖలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా అవకాశం దొరకలేదు. దాంతో అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో లలో జరిగే షూటింగులను చాలా దగ్గరగా గమనిస్తూ పని నేర్చుకోవడం ప్రారంభించాడు. అలా ఎన్నో షూటింగులను గమనించి కథ రాయడం దాన్ని సినిమాగా ఊహించడం లాంటి మెలకువలను నేర్చుకున్నాడు. తర్వాత ఒక సస్పెన్స్ కథను రాసి తనకి పరిచితుడైన అశోక్ దేవా సహాయంతో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. ఇక అప్పుడే పరిచయమైన రవికుమార్ సనపల అనే అతను వీరితో కలవడంతో సినిమా నిర్మాణం రూపొందుకుంది. అలా ఎన్నో ఇబ్బందుల మధ్య టీ బ్రేక్ చిత్ర నిర్మాణం పూర్తయి 12-05-2023 తేదీన థియేటర్లలో విడుదలై బడ్జెట్ లోపం వల్ల ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది.
దర్శకత్వం వహించిన చిత్రాలు
మార్చువిడుదల తేది | చలన చిత్రం | రచయిత | దర్శకుడు |
---|---|---|---|
12 మే 2023 | టీ బ్రేక్ | తన్నీరు రమేష్ | తన్నీరు రమేష్ |
వికీపీడియా రచనలు
మార్చు1 | 2 | 3 |
---|---|---|
జీవనచక్రం | సోషల్ అఫైర్స్ | అమృతం కురిసిన రాత్రి |
రచనల లింక్ 👉 వాడుకరి:తన్నీరు రమేష్/పుస్తకాలు/తన్నీరు రమేష్ రచనలు