తెలుగు వికీపీడియాకు స్వాగతం మార్చు

తెలుగు వికీపీడియాకు స్వాగతం. తెలుగు వికీపీడియాకు మీవంటి సభ్యులు అవసర ఎంతయినా ఉంది. దయచేసి ఒక ఖాతా తెరవండి, అది చాలా సులభం 1 నిమిషంకంటే తక్కువ సమయంలో అయిపోయే వ్యవహారం.

మీరు విద్యార్థీ లేవరా ! మరియు నవ యువకులార లేవండీ! వ్యాసాలలో చేర్చిన కవితలు లేదా పాటలను గమనించాను. అవి బాగానే ఉన్నాయి. కానీ వికీపీడియాలో ఉండవలిసిన వ్యాసాలు కాదు అవి. వికీపీడియా ఒక విజ్ఞాన సార్వస్వం. ఇది సొంత రచనలకు లేదా ఇంకొకల్లు రచించిన వ్యాసాలను ప్రచురించటానికి వేదిక కాదు. అవి మీసొంత రచన అయితే ఒక బ్లాగుతెరిచి అందులో చేర్చండి, ఒక వేళ సేకరించబడిన కవితలయితే వికీసోర్సులో చేర్చండి.

మీకు ఇంకేమయినా సందేహాలు ఉంటే గనక నా చర్చా పేజీలో రాయండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:57, 26 మే 2007 (UTC)Reply


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]