ఆజ్ఞాత సభ్యులుగారు, కమ్మ వ్యాసంలో మీరు వేపచేదుకు ఉన్న లింకును తీసేసారు. ఎందుకు తీసేసారో ఇంకొంత వివరించగలరు. అలాగే మీరు చేర్చిన ఇంకొన్ని లింకులను నేను సరి చేసాను, ఒక సారి వ్యాసాన్ని పరిశీలించి చూడండి. అలాగే మీరు ఒక సభ్యత్వాన్ని సృష్టించుకోండి, దానివలన మీ ఐపీ అడ్రస్సు బహిర్గతం కాకుండా ఉంటుంది, అలాగే మీరు చేసిన రచనలన్నీ మీపేరు మీదనే ఉండిపోతాయి, అలా మీకు ఒక గుర్తింపు కూడా వస్తుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:28, 11 ఆగష్టు 2007 (UTC)


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]