Rivalry and Tribute: Society and Ritual in a Telugu Village in South India‎ మరియు బ్రూస్ టాపర్‎ పేజీలలో మీరు చేర్చిన సమాచారాన్ని చూసాను. తెలుగు వికీపీడియాలో ఆంగ్లవ్యాసాలు చేర్చటం వలన ఎవరికి ఉపయోగమో నాకు అర్ధం కాకుండా ఉంది. అందుకోసం ఆంగ్ల వికీపీడియా ఉండనే ఉంది. మీరు చేసిన మార్పులను బట్టి మీరు తెలుగువారే అని అర్ధమవుతుంది. ఇది తెలుగు వికీపీడియా కాబట్టి తెలుగులోనే రాయాలి. వికీపీడియాలో ఇప్పటికే బోలెడన్ని అనువదించాల్సిన వ్యాసాలు ఉన్నాయి. మీవంటి వారి సౌలభ్యం కోసమే వికీపీడియాలోనే తెలుగులో రాసుకునే ఏర్పాటు చేయటం జరిగింది. దానిని ఉపాయోగించుకోవాలని మనవి. దయచేసి వెంటనే ఈ వ్యాసాన్ని అనువాదించండి. సరయిన మూలాలు(references) చేర్చండి. మనం తెలుగువారం, ఇది తెలుగు వికీపీడియా, అందుకని తెలుగులోనే రాద్దాము. తెలుగు వికీపీడియాలో ఇప్పుడు ఆంగ్లంలో రాయటంకంటే కూడా తెలుగులో రాయటమే చాలా సులువు...

మీరు వెంటనే సభ్యత్వం తీసుకోండి. అప్పుడు మీరు చేసిన మార్పులు-చేర్పులన్నీ మీ పేరుమీదనే ఉంటాయి. అలా మీకు ఒక గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది...

__మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 15:47, 15 జనవరి 2007 (UTC)Reply


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]