కొన్ని పేజీలలో మీ మార్పులు అనుచితంగా ఉంటున్నవి మార్చు

ఆంధ్ర వరల్డ్ సిటీ గారూ మీరు వికీపీడియాలో చేరి సవరణలు చేస్తున్నందుకు ధన్యవాదాలు.అయితే మీరు చేసే సవరణలు అన్నీ అనుచితంగా ఉంటున్నవి.కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటివి కొన్ని పేజీలు ఎంచుకుని నిర్మాణాత్మకంలేని, అనుచిత మార్పులు చేసారు.ఈ పేజీలు అన్ని సున్నితమైన వ్యవహారంతో కూడిన పేజీలు. మీరు చేసిన మార్పులు సదుద్దేశంతో చేసినట్లు అనిపించుటలేదు. అమరావతి , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ వీటిలో సవరణలు చాలా చాలా త్రీవమైనవిగా భావించవచ్చు.కొన్ని పేజీలలో పూర్తి సమాచారం తొలగించారు. దయచేసి ఇలాంటి సవరణలు ఆపగలరు. యర్రా రామారావు (చర్చ) 09:01, 12 మే 2023 (UTC)Reply