స్వాగతం

మార్చు

bangau foru (ని జ్ఞాపకాలతో బ్రతికే నేను (bangaru foru) meeku thelugulo kavithalakosam veekshinchandi [1]

ని జ్ఞాపకాలతో బ్రతికే నేను
ని జ్ఞాపకాలతో బ్రతికే నేను
Krishna
Krishna
మనస్సుకే అంకితమైనది నీ రూపం పెదవులకే పరిమితమైనది నీ నామస్మరణం

అడుగు అడుగునా ఆశ ఏదో ఒకరోజు నిన్ను చూస్తానని అడుగు అడుగునా ఆకాంక్ష ఏదో ఒక రోజు నిన్ను చేరతానని

[2]

నాలో నీ రూపం ఎప్పటికి పద్దిలం నీవు దురమైయవనే మాటే నాకు విషం నీ మాటలు వినని క్షణం తగ్గుతుంది నా హృదయస్పదనం

[3]

నీ దూరం నా గుండెకి మోయలేని భారం నీ మౌణం నన్ను చంపస్తున్నా ఒక్క ఆయుధం నీ ఎడబాటు తనం నాకు భూమాత వొడిలోకి అవ్హనం

నీ జాడ దొరకక వెతికే నా కనుపాపలు . . . కలత చెంది కారే నా కన్నుల వెంట కన్నిలు

http://www.facebook.com/pages/Bangaru-Foru/462065203879045?ref=hl]

మధుర క్షణాలు మరువలేనివి తీపి జ్ఞాపకాలు వదులుకోలేనివి

చల్లని వెన్నెలో నా చెలి చలువా రాత్రి కన్నులో నా జాబిలి మాట్లాడా రావా మల్లి మల్లి

రమ్యవో రాణించా వచ్చిన నా రామదేవివో కావ్యవో కరుణించా వచ్చినా నా నవ్యవో సుమతివో చూసిపోవచ్చినా నా సుకన్యవో దివ్యవో దివినుంచి దిగ్గివచ్చినా నా దేవకన్యవో కవితవో కాదని నన్ను కాటికి పంపిస్తవో వనితవో వద్దని వదిలేస్తవో ఎలా వుహించాగాలను నేస్తం నీ మనస్సులోని మాటలను

మనస్సులో చేరింది మరో ప్రపంచం చూపించింది నాకు దూరమైంది మనస్సుకి బారమైంది కన్నీటి వీలువెంతుందో నాకు చూపించింది

కరంటువై శాకిస్తావో కలువ పువ్వువై కవిస్తావో మల్లె పువ్వై మురిపిస్తావో అమణివై ఆహ్వానిస్తావో యమునివై ఎగారేసుకపోతావో నీ ఇష్టం ప్రియతమా

నీ జ్ఞాపకాలా కొలనులో కధలాడే నీ ప్రతిబింబాని చూస్తూ మురుస్తు కాలం గడుపుతునా ఇకనైనా కరునిస్తవన్నా ఆశతో జీవిస్తునా

నవ్వు చూస్తేనే నా జన్మ ధన్యం నవ్వు అడుగు పెడితేనే నా ఇల్లంతా ధనం దాన్యం

[[దస్త్రం:బంగారు|143px|center|నీ ప్రేమని నాకు పంచావు కష్టాలు వచ్చాయి అన్నావు కలిసివుండటం కస్తామన్నావు విదిపోదమన్నావు కొన్నిరోజులకు కన్నీరుతో కనిపించావు నా గుండె కరిగిపోయేలా చేసావు కలిసి మాట్లాడుదాం అనుకునేలోపే కనుమరుగైపోయావ్ కరిగినా గుండెతో చేదిరినా మనస్సుతో నీకు ఏమి కానివారిలా లోకానికి తెలిసి పిచ్చివాల లాగా నాకు నేనే తెలియని లోకంలో నేను వుండేలా చేసావు

ఎప్పటికి నీ జ్ఞాపకాలతోనే నీ #బంగారు (k)]http://www.facebook.com/pages/Bangaru-Foru/462065203879045?ref=hl]

అడవిలో కాచినా వెన్నెలా ఎండలో వాడిపోతునా పువ్వులా నేలపై రాలిపోతునా నా కన్నీటి చుక్కలా కరిగిపోతునా ఒక మంచు ముక్కలా నువ్వు లేని జీవితం అంత కరిగి పోతుంది ఒక కలలా
అడవిలో కాచినా వెన్నెలా ఎండలో వాడిపోతునా పువ్వులా నేలపై రాలిపోతునా నా కన్నీటి చుక్కలా కరిగిపోతునా ఒక మంచు ముక్కలా నువ్వు లేని జీవితం అంత కరిగి పోతుంది ఒక కలలా

http://www.facebook.com/pages/Bangaru-Foru/462065203879045?ref=hl]

పండు వెన్నెల కన్నా ప్రత్యుషా కిరణాలకన్నా పిల్ల తెమ్మెర కన్నా పసిపాప బోసి నవ్వు కన్నా మల్లే పువ్వు సువాసనా కన్నా మందారం ఎర్రుపుకన్నా కోయిలా పాట కన్నా తాజ్మహల్ కన్నా యురోపియన్ అందాల కన్నా నీ నవ్వే నాకు మిన్న

ఏమి ఈ విచిత్రం నిన్ను చూసినప్పుడు కోటి ఆశలు నావాయే నిన్ను తలచినప్పుడు నా మనసు వలచినప్పుడు నిన్ను పిలిచినప్పుడు మాట తిపాయే నీవు నిపించినప్పుడు కాలం తెలియకపాయే నవ్వు ఛీ అనప్పుడు నాకు కోపం రాదాయే నవ్వు మాట్లాడినప్పుడు మనస్సు మౌన రాగామాయే ఏమి చెయ్యను ఎలా చెప్పను నా ప్రేమను నీ #బంగారు

పిచ్చితనానికి ప్రతిరూపమే నేను ఎందుకో తెలుసా ? నవ్వు నాకు అందవని తెలిసినా అందుకోవాలని ఆరాట పడుతునా నవ్వు నాతో లేవని తెలిసినా నేను నీ వుహలో బ్రతుకుతునా నేను అంటే నీకు ఇష్టం లేదని తెలిసినా నేను నిన్నే కోరుకుంటునా నవ్వు ఆనందంగా వుండటం కోసం నా మనస్సునే చంపుకునా నవ్వు నాతోడు లేకపోయినా నేను మాత్రం నీకు చావులోనైనా తోడు వస్తా అని మాటిస్తునా నీ బంగారు

Nesthama Ninu Nimpukuni Unna Naa Hrudhayam Chuduma Agamante Hasyama Andhani Pogatam Nerama Bhavyama Bhandham Kalapamante Nerama Manasara Ninnu Korukuntunanamma Neelo Nenu Lenante Nammedhela Priyathama Bangaru For yoU

వందేళ్ళ నా ఈ జీవితం నీతో ఏడడుగులు నడిస్తే జన్మ ధన్యం ప్రతిరోజు పడే కష్టం నీ నవ్వును చూస్తే మర్చిపోతాను నేస్తం అందుకే కాబోలు దేవుడు చేసాడు నిన్ను దూరం నీ బంగారు (k)

Nesthama O Nesthama Manassuke Parimithamaina Nee Rupam Kannulaki Dhorakadhentamma Kastalo Kooda Kadadhaka Thodunta Ani Anatame Nerama Nithyam Kannilalo Kadhalade Naa #Hrudhayam Nirikshanam Nee Rakakosam Needala Ventaduthundhi Nuvvu Thodu Levane Alochana Naa Gunde Gadhulo Dhachukuna Nuvvu Natho Unna Kshanalani Unna Chotane Pranam Pothe Bagundani Anipinchindhi Nee Pelli Chusina AA Kshanam Navvulo Unnane Appativaraku Anukshanam Shoka Samudhramlo Padipoyane Nuvvu Marokari #Sontham Ani Thelisina Samayam Kannavarikosam Nuvvu Chesina Thyagam Amogam Kaani Andhulo Gayapadadhi Na ;-(Hrudhayam Mandhe Leni Rogamlo Unnane Nuvvu Padesina Maro Prapanchamlo Neekepatikaina Naa Mannasulo Adhe Sthanam Naa Gunde Gadhulo Nee Rupam Padhilam Naalo Pravahinche Prathi Rakthapu Bottu Okokka Puvvuga Chesi Nuvvu Koluvuna Gundeku Pamputhunna Andhuko Idhe Naa Puspabhishekam Nuvvu Nanu Vadhili Velina Dhagaranundi Ye Lotu Rakunda Chusukuntuna Naa Gundlo Koluvuna Nee Roopani Nvvu Ekaduna Bagundali Korukuntundhe Nimishaniki 72 Sarlu Kottukune Naa Hrudhaya Spandhana Maro Janmakaina Nee Ventane Unde Nedanai Brathakalanadhe Ee Na Hrudhaya Vedhana Nee Bangaru Foru

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం

మార్చు
 
తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[4]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[5]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి