వాడుకరి చర్చ:Mpradeep/సంతకం

తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: Mpradeep

దీన్ని ఇప్పుడే గమనించాను :) ఎప్పుడు పెట్టారు? మన పురాణాల్లో కోపమొస్తే అది చూపించేందుకు కోప గృహమున్నట్టు, దుశ్చర్యలకో పేజీ కేటాయించారన్న మాట!:) __చదువరి (చర్చ, రచనలు) 09:46, 30 మే 2007 (UTC)Reply

దీనిని పెట్టి చాలా రోజులు(నెలలు?) అయ్యింది. మీరే మొదటి వారనుకుంటా దీనిని గమనించింది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 09:50, 30 మే 2007 (UTC)Reply
ఓ అలాగా, నేను మిస్సయ్యానిన్నాళ్ళూ. సంతకాన్ని subst: చేస్తున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే, ఏదైనా దుశ్చర్య జరిగితే దాన్ని తిరిగి సరిచేసేదాకా అన్ని పేజీల్లోను అదే కనిపిస్తుంది.__చదువరి (చర్చ, రచనలు) 09:57, 30 మే 2007 (UTC)Reply
అది ఆలోచించే subst: అని పెట్టాను. దీనికి ప్రేరణ, ఆంగ్ల వికీపీడియాలో కొంతమంది ఇలా పెట్టుకోవడం చూసాను. కొత్తగా ఉంది కదా అని నేను కూడా ఇలా పెట్టేసాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 10:08, 30 మే 2007 (UTC)Reply
మధ్యలో వచ్చే పెద్ద చుక్కను ( • ) ఎలా టైపు చేసారు. దాని కోసం ప్రత్యేకించి ఓ మూస తయారు చేసారు ఎన్వికీలో. నేను దాన్ని కాపీ చేసి ఇక్కడ పెట్టాను కూడా. దాన్నిప్పుడు మీ సంతకం నుండి కాపీ చేసి నా సంతకంలో పెట్టుకున్నాను.:)__చదువరి (చర్చరచనలు) 10:20, 30 మే 2007 (UTC)Reply
దానిని అప్పట్లో ఎన్వికీ నుండే కాపీ చేసి ఉంటాను __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 10:28, 30 మే 2007 (UTC)Reply
Return to the user page of "Mpradeep/సంతకం".