Krishna Tejesh Bandi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు. తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి. వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి. దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (భాస్కరనాయుడు (చర్చ) 01:01, 26 మే 2016 (UTC)) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.) తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి. మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలుReply

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png భాస్కరనాయుడు (చర్చ) 11:04, 26 మే 2016 (UTC)Reply


మీ ఊరు ఉందా.gif వికీపీడియా ప్రకటనలు ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 ఈ నాటి చిట్కా... Wiki-help.png విషయం ప్రాముఖ్యతను బట్టి వ్యాసాలు ఆరంభించండి

వికీపీడియా అంటే విజ్ఞాన సర్వస్వం కనుక దేన్ని గురించయినా వ్రాయవచ్చా? - ఇది నిర్ణయించడానికి "Notability" అనే ప్రమాణాన్ని వాడండి. సూత్ర ప్రాయంగా ఏ వ్యాసమైనా విస్తరణకు అనుగుణం కావచ్చును. కాని మీరు మొదలు పెట్టిన వ్యాసం యొక్క ప్రాముఖ్యతను బట్టి ఆ వ్యాసం వికీలో ఉండడానికి తగినదా కాదా అని అంచనా వేయవలసి ఉంటుంది. మరికొన్ని వివరాలకు ఆంగ్ల వికీ వ్యాసం en:Wikipedia:Notability చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి

ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 14


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల భాస్కరనాయుడు (చర్చ) 02:44, 25 మే 2016 (UTC) మీగ్రామ సంబందిత పోటోలను తీసి ఎక్కించండి. మీ సెల్ పోన్ లో పోటోలను తీసి ఎక్కించండి. ఎలా ఎక్కించాలో ఇక్కడ చూడండి.https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%AB%E0%B1%8B%E0%B0%9F%E0%B1%8B%E0%B0%B2%E0%B1%81_%E0%B0%9A%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B0%A1%E0%B0%82 భాస్కరనాయుడు (చర్చ) 05:38, 24 మే 2016 (UTC) వర్గాలు (++): (+)