వాడే వీడు (1985 సినిమా)

వాడే వీడు 1985 జనవరి 18న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] జయ కృష్ణ ఫిల్మ్స్ పతాకంపై జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వం వహించాడు. కమలహాసన్, శ్రీప్రియ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[2]

వాడే వీడు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. పి. ముత్తురామన్
తారాగణం కమల్ హాసన్
శ్రీప్రియ
శోభన
సత్యరాజ్
సంగీతం ఇళయరాజా
విడుదల తేదీ 1985 జనవరి 18 (1985-01-18)(తెలుగు)
దేశం భారత్
భాష తెలుగు

ఇది 1984లో విడుదలైన తమిళ సినిమా ఎనక్కుల్ ఒరువన్ కు డబ్బింగ్ చేయబడిన చిత్రం. ఇది కమలహాసన్ కథానాయకుడిగా 125వ చిత్రం. ఈచిత్రం హిందీలో కర్జ్ గా రీమేక్ చేయబడి విజయవంతమైనది.

తారాగణం మార్చు

మూలాలు మార్చు

  1. https://indiancine.ma/BHBO/info
  2. "Vaade Veedu (1985)". Indiancine.ma. Retrieved 2020-08-29.

బయటి లింకులు మార్చు