వారెన్ స్టాట్

న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు

లెస్లీ వారెన్ స్టాట్ (జననం 1946, డిసెంబరు 8) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. 1979లో న్యూజీలాండ్ తరపున ఒక వన్డే ఇంటర్నేషనల్ ఆడాడు. రిటైర్మెంట్ సమయంలో, స్టాట్ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా, వ్యాఖ్యాతగా, కోచ్‌గా పనిచేశాడు.[1]

వారెన్ స్టాట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లెస్లీ వారెన్ స్టాట్
పుట్టిన తేదీ (1946-12-08) 1946 డిసెంబరు 8 (వయసు 78)
రోచ్‌డేల్, లంకాషైర్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 33)1979 జూన్ 9 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1969/70–1983/84Auckland
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 1 63 31
చేసిన పరుగులు 591 89
బ్యాటింగు సగటు 12.06 6.84
100s/50s –/– 0/1 0/0
అత్యధిక స్కోరు 50* 19*
వేసిన బంతులు 12 14,176 1,696
వికెట్లు 3 214 50
బౌలింగు సగటు 16.00 24.95 21.74
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 8 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/48 6/68 5/44
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 36/– 10/–
మూలం: Cricinfo, 2017 మే 9

దేశీయ క్రికెట్

మార్చు

1969/70 - 1983/84 వరకు 15 సీజన్లలో ఆక్లాండ్ తరపున న్యూజీలాండ్ దేశవాళీ క్రికెట్ ఆడిన స్టాట్ లోయర్-ఆర్డర్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ గా, మీడియం-పేస్డ్ రైట్ ఆర్మ్ బౌలర్ గా రాణించాడు.

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

1979లో ఇంగ్లాండ్‌లో జరిగిన క్రికెట్ ప్రపంచకప్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ లో ఆడాడు.[2] శ్రీలంకతో జరిగిన న్యూజీలాండ్ ప్రారంభ మ్యాచ్‌లో ఆడి మూడు వికెట్లు తీసి సులభమైన విజయం సాధించాడు. కానీ ఇతను మిగిలిన టోర్నమెంట్‌లో తన స్థానాన్ని కోల్పోయాడు. తదుపరి సిరీస్‌లు, సీజన్‌లలో దానిని తిరిగి పొందలేకపోయాడు.

మూలాలు

మార్చు
  1. "Warren Stott Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-15.
  2. "NZ vs SL, Prudential World Cup 1979, 2nd Match at Nottingham, June 09, 1979 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-15.