వాల్మీకి (1963 సినిమా)

వాల్మీకి
(1963 తెలుగు సినిమా)
Valmiki 1963.jpg
దర్శకత్వం సి. ఎస్. రావు
నిర్మాణం ఎస్.కె.హబీబుల్లా
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం నందమూరి తారక రామారావు,
కాంతారావు,
రాజసులోచన,
కె. రఘురామయ్య,
లీలావతి,
రాజనాల
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి, ఎ.పి.కోమల, రాఘవులు, సత్యం
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం ఎం.ఎ.రెహమాన్
కూర్పు కె.గోవిందస్వామి
నిర్మాణ సంస్థ జూపిటర్ పిక్చర్స్
భాష తెలుగు

పాత్రలు-పాత్రధారులుసవరించు

పాటలుసవరించు

 1. అందచందాలలోన పరువుపంతాలలోన నేను నాసాటి - పి.సుశీల బృందం
 2. అనురాగమిలా కొనసాగవలె లలనా హోయి ఇది మగవాని - ఘంటసాల, పి.సుశీల
 3. ఓం నమోనారాయాణాయ ఓం నమోనారాయాణాయ - కె. రఘురామయ్య, ఘంటసాల
 4. కాంతుడు ప్రాణముగ నెంచు కన్నెవలపు నాశము (పద్యం) - ఎస్. జానకి
 5. జయజయజయ నటరాజా భుజగశయన - ఘంటసాల బృందం
 6. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం (శ్లోకం) - ఘంటసాల
 7. తలచినంతనే సకలతాపసములణచి పాపలకైన ( పద్యం) - కె. రఘురామయ్య
 8. మా విషాద ప్రతిష్ఠాం త్వమగమస్యా (శ్లోకం) - ఘంటసాల
 9. ముదము కనేదెపుడే మదిలోని ఆశతీరె - ఎస్.జానకి
 10. రాతిగుండెయెనీది మారాడవేల మూగనోములు (పద్యం) - ఘంటసాల
 11. శ్రీరామాయణ కావ్యకథ జీవనతారక మంత్రసుధా - ఘంటసాల
 12. హరేనారాయణా పావనా సృష్టిస్ధితిలయ మూలకారణా - కె. రఘురామయ్య
 13. హరియే వెలయునుగా భువిని హరయే వెలయునుగా - ఘంటసాల బృందం

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు