వాళ్ళిద్దరి వయసు పదహారే (2006 సినిమా)
వాళ్ళిద్దరి వయసు పదహారే శ్రీ కుమారస్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం.కుమారస్వామి నిర్మించిన తెలుగు సినిమా. 2006, జూలై 21న విడుదలైన ఈ సినిమాకు భాను శంకర్ దర్శకత్వం వహించగా కల్యాణి మాలిక్ సంగీతం సమకూర్చాడు.[1]
వాళ్ళిద్దరి వయసు పదహారే (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | భాను శంకర్ |
---|---|
నిర్మాణం | ఎం.కుమారస్వామి |
తారాగణం | తరుణ్ చంద్ర, దేవకి, జయసుధ చంద్రమోహన్, సుహాసిని, రఘువరన్, తెలంగాణ శకుంతల |
సంగీతం | కల్యాణి మాలిక్ |
నిర్మాణ సంస్థ | శ్రీ కుమారస్వామి క్రియేషన్స్ |
విడుదల తేదీ | జూలై 21, 2006 |
నిడివి | 153 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- తరుణ్ చంద్ర
- దేవకి
- జయసుధ
- సుహాసిని
- చంద్రమోహన్
- రఘువరన్
- నూతన్ ప్రసాద్
- వేణుమాధవ్
- తెలంగాణ శకుంతల
- వేణుమాధవ్
- కె.విశ్వనాథ్
- పోసాని కృష్ణమురళి
- సూర్య
- నర్సింగ్ యాదవ్
- ఉత్తేజ్
- మెల్కోటే
- జెన్నీ
- బ్యాంక్ విజయ
- రజిత
- ఆశాలత
- శిరీష
- కమలాచౌదరి
- కరుణ
పాటల జాబితా
మార్చు- అబ్బబ్బ , రచన :వేటూరి సుందర రామమూర్తి గానం.కల్యాణి మాలిక్ , మాతంగి
- కళ్ళలో కాటుక , రచన: చంద్రబోస్, గానం.సుమంగళి
- దూరమా , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎం ఎం కీరవాణి,సుమంగళి
- వాలే పొద్దులోన , రచన: విశ్వా, గానం.రఘు కుంచే, సాహితి
- భయపడి , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.కల్యాణి మాలిక్
- మాతృదేవో , రచన: ఉమామహేశ్ , గానం.కల్యాణి మాలిక్ .
మూలాలు
మార్చు- ↑ web master. "Valliddaru Vayasu Padahare (Bhanu Shankar) 2006". ఇండియన్ సినిమా. Retrieved 14 November 2023.