వింత దొంగలు 1989 ఆగస్టు 18న విడుదలైన తెలుగు సినిమా. ఆర్.జె.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.అంబరీష్ నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను రావుగోపాలరావు సమర్పించగా కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

వింత దొంగలు
(1989 తెలుగు సినిమా)
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఆర్జె.ఆర్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

సంక్షిప్త కథ మార్చు

ఈ కథ ఇద్దరు తెలివైన, వ్యాజ్యెములో సంబంధించినవాఁడు వ్యక్తుల గురించి. వారు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. ఆ అమ్మాయి ఆ వ్యక్తులకు ఎలా బాధ్యతగా మారింది అనే దాని గురించి మిగిలిన కథ. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడే విధానాన్ని గురించి మిగిలిన కథలో తెలుస్తుంది.[2]

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకుడు: కోడి రామకృష్ణ
  • ఉత్పత్తి: R J R ప్రొడక్షన్స్
  • నిర్మాత: అంబరిష్
  • సంగీతం: చక్రవర్తి

మూలాలు మార్చు

  1. "Vintha Dongalu (1989)". Indiancine.ma. Retrieved 2020-09-12.
  2. Ramakrishna, Kodi. "Vintha Dongalu (1989)". Kodi Ramakrishna (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-09-29. Retrieved 2020-09-12.