వికీపీడియా:అన్వేషణ

అడ్డదారి:
WP:SEARCH
WP:S

ఈ వ్యాసం సహాయం పేజీల లోని ఒక భాగం.

అన్వేషణ అనగా సమాచారాన్ని త్వరగా పొందడానికి వెదికే సులువైన మార్గం. అక్కడ సమాచారము టైపు కొట్టి (ఉదా: తెలుగు) భూతద్దం లాంటి బొమ్మ మీద లేక ఎంటర్ నొక్కండి. మీట నొక్కండి. ఇది వికీ వ్యాసము తెలుగు కు తీసుకు వెళుతుంది. అక్కడ తెలుగుకు సంబందించిన వ్యాసం చూడొచ్చు. ఒకవేళ వ్యాసం లేకపోతే, అన్వేషక యంత్రం పాఠ్య విషయాలలో వెతుకుతుంది. నేరుగా వెతకాలంటే ప్రత్యేక:అన్వేషణ వాడండి.

వికీపీడియాను శోధించే మార్గాలలో కొన్ని కింద ఉన్నాయి
  • వ్యాసాల కొరకు వెదకండి. పేజీలో ఉన్న అన్వేషణ పెట్టెలో (వెతుకు అని రాసివుంటుంది) రాసి మీట నొక్కండి. అన్వేషణలో సహాయం చూడండి.
  • వ్యాసం నుండి వ్యాసానికి ఉండే లింకులను అనుసరించండి.
  • ఏదో ఒక పేజీ చూడాలంటే, యాదృఛ్ఛిక పేజీ లింకును నొక్కండి. దాని వలన Random గా, అంటే నిర్దిష్టమైన గమ్యం లేకుండా, ఏదో ఒక పేజీ వస్తుంది.
  • వివిధ వర్గాలను శోధించండి. శోధన చూడండి.
  • ఈ మధ్య జరిగిన మార్పులు చూడండి. ఎడమ పక్కన ఉన్న ఇటీవలి మార్పులు ను నొక్కండి.
  • మీ వీక్షణ జాబితా సాయంతో ఏదైనా ఒక పేజీ లో జరిగిన మార్పులను చూడండి (లాగిన్‌ అయి ఉన్నపుడు మాత్రమే). పైన ఉన్న వీక్షణ జాబితా నొక్కండి. వీక్షణ జాబితా సహాయం చూడండి.
  • ఒక పేజీతో లింకులున్న ఇతర పేజీ లను చూడండి: ఇక్కడికి లింకున్న పేజీలును నొక్కండి.
  • ప్రత్యేక పేజీలు వాడండి. ప్రత్యేక పేజీలు ను నొక్కండి.

అయోమయ నివృత్తి మరియు దారి మళ్లింపు

మార్చు

మీరు టైపు చేసే పదానికి ఎక్కువ అర్థాలు వుంటే అప్పుడు అయోమయ నివృత్తి పేజీకు వెళ్తుంది. ఉదా: చలం దానివలన మీరు సులభంగా మీకు కావలసిన విషయం దగ్గరికి చేరుతారు

కొన్ని సార్లు ఒకే విషయానికి రకరకాలుగా స్వల్ప మార్పులతో శీర్షిక పెట్టవచ్చు,. అప్పుడు దారి మళ్లింపు ద్వారా సరియైన పేజీ చూపబడుతుంది. ఉదా: భారత జాతీయపతాకం భారతదేశపు జాతీయపతాకం వీటిలో ఏది వెతికినా మీరు సరియైన వ్యాసానికి చేరుతారు. ఒక వేళ అలా జరగక అన్వేషణ పెట్టె కనబడితే సంపాదకులు మీ లాంటి శీర్షిక అలోచన రాలేదనమాట. అప్పుడు విడి పదాలను పలక బ్రాకెట్లలో వుంచి మధ్యలో OR అని వాడితే అవి కనపడేవన్ని చూపబడుతాయి. ఉదా: [[తెలుగు]] OR [[భాష]] . అలా మీకు కావలసింది కనబడినప్పుడు, మీరు మొదట్లో ఏ విధంగా వెతికారో ఆ పదబంధంతో దారి మళ్లింపు పేజీ చేర్చటంలో సహాయం చేయండి.

వెతికే ప్రదేశాలు

మార్చు

అప్రమేయంగా వికీపీడియా వ్యాసాలలో వెతుకు పనిచేస్తుంది. వ్యాసేతర విషయాలు లో వెతకాలంటే తగినట్లుగా ఎంపిక ప్రత్యేక:అన్వేషణ లో ఎంచుకోవచ్చు. దీనిలో వివిధ ఎంపికల గురించి క్లుప్త వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

విషయపు పేజీలు

మార్చు

వ్యాసాలలో essay on hard work

బహుళమాధ్యమాలు

మార్చు

బొమ్మలు, దృశ్య శ్రవణ మాధ్యామాలు లాంటివాటిలో

సహాయం మరియు ప్రాజెక్టు పేజీలు

మార్చు

వ్యాసేతరముల లో

ప్రతీ ఒక్కటీ

మార్చు

అన్నిటిలో

ఉన్నత

మార్చు

వికీపీడియా లో ని పేరుబరి లలో కావలసిన ఎంపిక

ఇతర శోధన యంత్రాలు

మార్చు

వెతకడానికి మీడియా వికీ స్వంతయంత్రమునకు బదులుగా వేరే యంత్రాలను ప్రత్యేక:అన్వేషణ లో ఎంచుకోవచ్చు (ఉదా: గూగుల్ ,యాహూ ). దీనిలో కనబడే యంత్రాల వివరాలు క్లుప్తంగా

మార్చు

అప్రమేయ వికీయంత్రం (తెలుగు వికీమాత్రమే)

అన్ని వికీప్రాజెక్టుల లో వెతికేయంత్రం, ఒక జర్మన్ వికీ సభ్యుడు తయారుచేసినది

యాహూ

వికీ బయట వెతుకుయంత్రాలు

మార్చు

గూగుల్

మార్చు

గూగుల్ లో వెతికేటప్పుడు తెరపై కనబడే కీ బోర్డు సాయంతో మీకు కీ బోర్డు, తెలుగు టైపు అలవాటవకపోయినా మౌజ్ సహయంతో తెలుగులో వెతకొచ్చు.దానికి మీ భాషాభీష్టాలు తెలుగులోకి మార్చుకోండి. ఆ తరువాత అన్వేషణ పరిధి వికీపీడియా వరకే చేయటానికి site:te.wikipedia.org అన్న పదం మీ అన్వేషణ పదం ముందు పెట్టండి.