యాహూ!

(యాహూ నుండి దారిమార్పు చెందింది)

యాహూ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక ఇంటర్నెట్ సేవాధారిత సాఫ్టువేర్ సంస్థ. దీని సృష్టికర్తలు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ ఫిలో, జెర్రీ యాంగ్. ఇది ఒక సర్చ్ ఇంజిన్ను, ఈ-మెయిల్ సేవను, డైరెక్టరీ సేవలనూ, ఇతర వెబ్ ఆధారిత సేవలను అందిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా లోని సన్నీవేల్లో ఉంది.

ఫిబ్రవరి 1, 2008వ తేదీన మైక్రోసాఫ్ట్ యాహూను కొనుగోలు చేయడానికి ఒక షేరుకు 31 డాలర్ల రేటుతో ప్రయత్నం చేసింది. కానీ యాహూ డైరెక్టర్ల సంఘం ఈ రేటు చాలా తక్కువగా ఉందని తిప్పి కొట్టింది.

చరిత్ర, పరిణామంసవరించు

good

ఉత్పత్తులు, సేవలుసవరించు

ఆదాయ వనరులుసవరించు

విమర్శలు, వివాదాలుసవరించు

మూలాలుసవరించు


"https://te.wikipedia.org/w/index.php?title=యాహూ!&oldid=2883556" నుండి వెలికితీశారు