వికీపీడియా:ఆటో వికీ బ్రౌజరుతో జరుగుతున్న సవరణలు

ఈ పేజీ కేవలం ఆటో వికీబ్రౌజర్ ద్వారా మార్పులు లేదా సవరణలు చేసే AWB ఖాతా దారులు, వారు ఏ మార్పులు అయితే చేయదలచుకున్నారో, వాటిని చేయబోయే ముందు దీనిలో నమోదు చేయుటకు, లేదా చేసిన తరువాత నమోదు చేయటానికి సృష్టించబడింది.ఆటో వికీబ్రౌజర్ ద్వారా చేసే సవరణలు ఒక్కోసారి వందలు, వేలల్లో ఉంటాయి. ఇవి ఇటీవల మార్పులలో కనిపిస్తే, అజ్ఞాత, కొత్త వాడుకరులు చేసే సవరణలు, పొరపాట్లుపై పర్వేక్షించటానికి అవి దాటిపోయి, పరిశీలించే అవకాశం ఉండదు. ఇది నిర్వాహకులకు, చురుకైన వాడుకరులకు కొంత అసౌకర్యంగా ఉంటుందని అందరికీ తెలుసు.అందువలన AWB చేపట్టే సవరణలు ఇటివల మార్పులలో కనిపించకుండా చేయబడింది. AWB ద్వారా అనేక రకాలకు చెందిన సవరణలు చేపట్టటానికి అవకాశాలు ఉన్నవి. అందువలన వికీపీడియాలో ఆటో వికీబ్రౌజర్ ద్వారా ఏమి సవరణలు జరుగుచున్నవో, దాని ఉపయోగాలు వాడుకరులకు తెలియాల్సిన అవసరంకూడా ఉంది. ఒక్కోసారి బాగా తెలిసిన పదాలు తప్పుగా రాస్తుంటాం.దీనిలో ఆటో వికీబ్రౌజర్ ద్వారా చేసే సవరణలు ముందుగా రాసినందువలన వాడుకరులు గమనించి వికీ శైలి అభివృద్ధికి తోడ్పడటానికి అవకాశాలు ఉన్నవి.

ఉపయోగాలు

మార్చు
  • ఎవరికైనా సందిగ్దంగా ఉన్న పదాలకు, జరుగబోయే సవరణలు ద్వారా సరియైన పదాలు ఏమిటో అర్థమవుతాయి.
  • ఆటో వికీబ్రౌజర్ చాలా శక్తిమంతమైన పరికరం. ఎంత ఉపయోగమో, సరిగ్గా వాడకపోతే అంతే చేటు జరగటానికి అవకాశంముంది. దీనిలో రికార్డు చేసినందువలన నిర్వాహకులు, ఇతర చురుకైన వాడకరుల సూచనల వలన అవి అధిగమించటానికి అవకాశముంది.
  • ఆటో వికీబ్రౌజర్ మీద మరికొంత మందికి అవగాహన ఏర్పడింది.
  • ఆటో వికీబ్రౌజర్ ఖాతా ఉన్న వాడుకరికి వచ్చిన సవరణల ఆలోచనలేకాకుండా, ఈ పేజీ పరిశీలించినవారు వారికి వచ్చిన ఏక మొత్తంలో చేయాల్సిన సవరణల విషయంలో సూచనలు చేయటానికి అవకాశముంది.
  • ఆటో వికీబ్రౌజర్ కొన్ని సందిగ్దంగా ఉన్న పదాలు, కొన్ని ముఖ్యమైన పదాలు సుమారు 500 పై చిలుకు టైపాట్లు దానిలో కూర్పుచేయబడినవి. ఏదైనా సవరణలు చేసినప్పుడు ఆటోమాటిక్ గా ఆ పేజీలో ఉన్నవాటిని అదే సరిచేస్తుంది. టైపాట్ల చేరిక నిరంతరం సాగే పని.

పాటించవలసినవి

మార్చు

ప్రాజెక్టు చర్చా పేజీ ప్రకారం ఈ విభాగంలో ఈ క్రింది సవరణలు చేయటమైనది.

  • కింది పట్టికలో ఆటో వికీబ్రౌజర్ ఖాతాదారుడు తాను చేపట్టే లేదా చేపట్టిన సవరణలు వివరాలు నమోదు చేయాలి.
  • కేవలం రెగెక్సు టైపోలను మాత్రమే నడిపిస్తున్నట్లైతే, ఇక్కడ నమోదు చెయ్యాలిసిన పనిలేదు.రెగెక్సులు ఎవరైనా నడపగలిగేలా ఉంటాయి. ఎప్పుడు నడిపినా వాటి లక్షణాలు ఏమీ మారవు.

ఈ పేజీ అమలు

మార్చు

2021 ఫిబ్రవరి 1 నుండి

గమనిక:ఈ పేజీలో ఏమైనా మార్పులు, చేర్పుల సూచనలు, పట్టికలో మార్పులు ఇంకా అవసరమనుకుంటే ప్రాజెక్టు చర్చాపేజీలో స్పందించగలరు.

ఆటో వికీ బ్రౌజరుతో జరుగుతున్న సవరణలు
వ.సంఖ్య ప్రతిపాదన తేది ప్రతిపాదించిన వాడుకరి ప్రతిపాదించిన లేదా చేసిన సవరణలు

వివరాలు

సవరణలు

పేజీలు సంఖ్య

సవరించిన తేది AWB ఖాతాదారుడు
1 2021 ఫిబ్రవరి 12 ChaduvariAWBNew బీహార్,రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్య ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, చత్తీస్‌గఢ్, వగైరా రాష్ట్రాలకు చెందిన జిల్లాల, జిల్లా ముఖ్య పట్టణాల పేజీల్లో సంబంధిత మూసల చేర్పు, సమాచారపెట్టెలో అనువాదాల చేర్పు, ప్రవేశికలో తొలి వాక్యం సవరణ
2 2021 ఫిబ్రవరి 12 Yarra RamaraoAWB వర్గం:కాలము, వర్గం:కాలం అనే రెండు వర్గాలు ఉన్నవి. వర్గం:కాలం లోకి అన్నిటినీ మార్చుట వర్గం:కాలం లోకి చేర్చబడినవి. 18 పేజీలు 2021 ఫిబ్రవరి 12 Yarra RamaraoAWB
3 2021 ఫిబ్రవరి 13 Yarra RamaraoAWB మండలాలలోని గ్రామాలకు లింకులు సవరణ, లింకులు కలుపుట లింకులు సవరించబడినవి. 293 పేజీలు 2021 ఫిబ్రవరి 13 Yarra RamaraoAWB
4 మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా గ్రామాల సమాచారపెట్టెలో జిల్లా, మండలం పేరు సవరణలు, లింకులు కలుపుట 89 పేజీలు 2021 ఆగష్టు 21 Yarra RamaraoAWB
5 సంగారెడ్డి జిల్లా గ్రామాల సమాచారపెట్టెలో జిల్లా, మండలం పేరు సవరణలు, లింకులు కలుపుట 557 పేజీలు 2021 ఆగష్టు 21 Yarra RamaraoAWB
6 సిద్ధిపేట జిల్లా గ్రామాల సమాచారపెట్టెలో జిల్లా, మండలం పేరు సవరణలు, లింకులు కలుపుట 107 పేజీలు 2021 ఆగష్టు 23 Yarra RamaraoAWB
7 మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా గ్రామాల సమాచారపెట్టెలో జిల్లా, లింకులు కలుపుట 146 పేజీలు 2021 ఆగష్టు 24 Yarra RamaraoAWB
8 నారాయణపేట జిల్లా సమాచారపెట్టెలలో జిల్లా, మండలాల పేర్లు సవరణ, లింకులు కలుపుట 225 పేజీలు 2021 ఆగష్టు 25 Yarra RamaraoAWB
9 ములుగు జిల్లా సమాచారపెట్టెలలో జిల్లా, మండలాల పేర్లు సవరణ, లింకులు కలుపుట 227 పేజీలు 2021 ఆగష్టు 25 Yarra RamaraoAWB
10 వరగంల్ పట్టణ జిల్లా హన్మకొండ జిల్లాగా మారినందున జిల్లాలోని మండలాల మూస ఎక్కింపు 11 పేజీలు 2021 ఆగష్టు 29 Yarra RamaraoAWB
11 మంచిర్యాల జిల్లా సమాచారపెట్టెలలో జిల్లా, మండలాల పేర్లు సవరణ, లింకులు కలుపుట 158 పేజీలు 2021 సెప్టెంబరు 2 Yarra RamaraoAWB
12 మంచిర్యాల జిల్లా సమాచారపెట్టెలలో జిల్లా, మండలాల పేర్లు సవరణ, లింకులు కలుపుట 163 పేజీలు 2021 సెప్టెంబరు 3 Yarra RamaraoAWB
13 స్వాతంత్ర్య సమరయోధుడు లింకు సవరణ 380 2021 సెప్టెంబరు 13 Yarra RamaraoAWB
14 స్వాతంత్ర్య సమరయోధురాలు లింకు సవరణ, స్వాతంత్ర అనే పదం సవరణ 185 2021 సెప్టెంబరు 13 Yarra RamaraoAWB
15
16
17

ఇవి కూడా చూడండి

మార్చు

వికీపీడియా:ఆటో వికీ బ్రౌజరుతో చేయదగ్గ మార్పులు