వికీపీడియా:AutoWikiBrowser

AutoWikiBrowser
The semi-automated Wikipedia editor
AWBscreenshotTe.png
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుBluemoose (retired)
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు
రిపోజిటరీ Edit this at Wikidata
వ్రాయబడినదిC#
ఆపరేటింగ్ సిస్టంWindows XP and later
ప్లాట్ ఫాంIA-32
అందుబాటులో ఉందిEnglish
రకంWikipedia tool
లైసెన్సుGPL v2
జాలస్థలిsourceforge.net/projects/autowikibrowser/

AutoWikiBrowser (AWB అని అంటూంటారు) సెమీ ఆటోమేటెడ్ MediaWiki ఎడిటరు. ఇది Windows XP, ఆ తరువాతి వెర్షన్లలో పని చేస్తుంది. Linux మీద Wine లో కూడా బానే పని చేస్తుంది గాని, అధికారికంగా దానికి మద్దతు లేదు. పదేపదే చేసే ఒకే తరహా పనులు, విసుగు పుట్టించే పనులు తేలిగ్గా చేసేందుకు ఈ ఉపకరణాన్ని తయారు చేసారు. ఇదొక బ్రౌజరు అప్లికేషను. ఒక పేజీలో మార్పు చేర్పులు చేసి భద్రపరచగానే, ఆటోమాటిగ్గా తరువాతి పేజీని తెరిచి పెడుతుంది. ముందే సెట్ చేసి పెట్టిన మార్పుచేర్పులను చేసి, వాడుకరి వాటిని సమీక్షించి, పేజీని భద్రపరచేందుకు సిద్ధం చేసి పెడుతుంది.

ప్రస్తుతానికి AWB లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వర్గాల నుండి, "ఇక్కడికి లింకున్న పేజీలు" నుండి, ఏదైనా పేజీ లోని వికీలింకులు, టెక్స్టు ఫైలు, వాడుకరి వీక్షణ జాబితా, వాడుకరి రచనలు వగైరాల నుండి పేజీల జాబితా తయారు చేసే వీలుంది. వికీపీడియా డేటాబేసు డంపును స్కాను చేసే సౌలభ్యం కూడా AWB లో ఉంది. దీని లోని దిద్దుబాటు పెట్టె, మైక్రోసాఫ్టు వారి Text Services Framework ద్వారా పనిచేసే స్పీచ్ రికగ్నిషను/చేతిరాత అప్లికేషన్లకు మద్దతు ఇస్తుంది.

The sources are available under the GPLv2 (see Documentation page). It is written in C# using Microsoft Visual C# Express Edition/Visual Studio, which is freely available at Microsoft downloads.

#AutoWikiBrowser connect లో ఒక AWB IRC చానలు ఉంది.

అనుమతి పొందిన వాడుకరుల సంఖ్యసవరించు

Usergroup No. of Approved
Admins All (13)
Bots 1
Users 3

వాడుక నియమాలుసవరించు

  1. చేసే ప్రతీ దిద్దుబాటుకూ మీరే బాధ్యులు. వేగంగా చెయ్యడం కోసం, నాణ్యతను బలిపెట్టకండి. మీరు చేసే మార్పులను ముందు అర్థం చేసుకుని చెయ్యండి.
  2. వికీపీడియా మార్గదర్శకాలు, విధానాలు, సాధారణ పని పద్ధతులకూ కట్టుబడి ఉండండి.
  3. దీనితో వివాదస్పద దిద్దుబాట్లు చెయ్యకండి. వివాదాస్పదం కాగల మార్పుచేర్పులను ముందే సరైన చోట చర్చకు పెట్టండి; రచ్చబండ, వికీప్రాజెక్టు మొదలైనవి ఇలాంటి చర్చలకు అనుకూలమైన వేదికలు. సరైన ఏకాభిప్రాయం లేకుండా మార్పులు చేసెయ్యడానికి "వెనకాడకండి" అనేది సమర్ధన కాబోదు. పెద్ద యెత్తున చేసే మార్పుచేర్పులను ఎవరైనా తప్పుపడితే, వాటిపై పొందిన ఏకాభిప్రాయాన్ని చూపేందుకు, లేదా సాధించేందుకూ AWB వాడుకరి సిద్ధంగా ఉండాలి.
  4. ఉపయోగపడని, చిన్నాచితకా మార్పులు చెయ్యకండి. పేజీలోని పాఠ్యంపై ఏ ప్రభావమూ చూపని దిద్దుబాటును చిన్నాచితకా దిద్దుబాటు అనవచ్చు. సందేహం ఉంటే, లేదా ఇతర వాడుకరులు మీ దిద్దుబాట్లను ఈ నియమం కారణంగా తప్పుపడితే, మరిన్ని మార్పులు చేసే ముందు సముదాయపు ఏకాభిప్రాయం పొందండి.
ఈ నియమాలను పదేపదే ఉల్లంఘిస్తే, ఏ హెచ్చరికా లేకుండా మీ సాఫ్టువేరును అచేతనం చెయ్యవచ్చు. మీరు బాట్‌ను నడపదలిస్తే, Wikipedia:Bots చూడండి: బాట్‌లను బాట్ అనుమతుల సమూహం ఆమోదించాల్సి ఉంటుంది.

ఈ సాఫ్టువేరును వాడడంసవరించు

(1) నమోదవడంసవరించు

AWB సాఫ్టువేరును వాడేందుకు గాను, వాడుకరిగా నమోదయేందుకు అభ్యర్ధించండి. చెక్ పేజీలోని జాబితాలో మీ పేరును చేర్చగానే, తెలుగు వికీపీడియాలో AutoWikiBrowser ను వాడడం మొదలు పెట్టవచ్చు.

ఎవరైనా నమోదు కావచ్చు. అయితే, మీ అభ్యర్థనను నిర్వాహకులెవరైనా ఆమోదించాల్సి ఉంటుంది. తెవికీలో ఏ పేరుబరిలోనైనా 500 దిద్దుబాట్లు చేసి ఉండాలనే నియమం ఒకటి ఉంది. మీ అభ్యర్థన ఆమోదం పొందాక, మీకు ఆ సంగతిని ప్రత్యేకించి తెలియబరచక పోవచ్చు. అందుచేత మీ అభ్యర్థన స్థితిని ఎప్పుడప్పుడూ చూస్తూండండి. నిర్వాహకులు ఈ ఉపకరణాన్ని వాడేందుకు ప్రత్యేకంగా అనుమతి పొందాల్సిన పని లేదు, వారికి ఈ అనుమతి ముందే ఉంది. అయితే వారు ఈ ఖాతా ద్వారా నిర్వాహకపరమైన పనులు మాత్రమే చెయ్యాలి. మామూలు దిద్దుబాటు పనుల కోసం వారు కూడా ప్రత్యేకంగా AWB ఖాతాను సృష్టించుకుని దానికి అనుమతిని అభ్యర్ధించాల్సి ఉంటుంది.

దించుకోవడంసవరించు

సాఫ్టువేరు తాజా కూర్పును ఇక్కడి నుండి దించుకోండి.. AWB ఒక zip ఫైలు రూపంలో వస్తుంది. దీన్ని డెస్కుటాపుపై కాకుండా, ఓ కొత్త డైరెక్టరీలో పెట్టుకుంటే బాగుంటుంది. AWB PC లో ఇన్‌స్టాల్ అవదు, అది AutoWikiBrowser.exe అనే ఫైలుగానే నడుస్తుంది.

Sourceforge పేజీలో దించుకోడానికి అనేక లింకులుండవచ్చు. సరైన దాన్ని, మీ కంప్యూటరుకు సరిపోయేదాన్ని, ఎంచుకుని దించుకోండి. సరైన బొత్తాం ఆకుపచ్చ రంగులో, వివరణ పెట్టె లోపల, తెరపట్లకు సరిగ్గా పైన, ఉంటుంది.

AutoWikiBrowser కు Microsoft Windows 2000/XP లేదా ఆ తరువాతి కూర్పులు కావాలి. దానికి .NET Framework 2.0 గానీ 3.5 గానీ కావాలి (Windows 2000 and Windows XP వాడుకరులు నుండి .NET Framework 3.5 ను దించుకోవచ్చు; Windows Vista లోను ఆ తరువాతి వాటిలోనూ అది ముందే ఉంటుంది).

మీ కంప్యూటర్లో ఈ సాఫ్టువేరు పనిచెయ్యకపోతే, దానికి కారణం బహుశా మీ పేరు నమోదై ఉండకపోవడం కావచ్చు. లేదా మీ కంప్యూటర్లో సరైన .NET Framework ఉండి ఉండకపోవచ్చు.

On Linux, AWB mostly works with Wine. It can also be started on Mono, albeit with some strange errors. See Mono and Wine. The installation process is the same as Wikipedia:Huggle/Wine.

On the Mac, AWB is not natively available, but an option is to use virtualisation with Parallels Desktop for Mac (subject to meeting supported operating systems requirements) and then run Microsoft Windows virtually with AWB as the Windows instructions above. Note this option is not free, as a license is required for both Parallels Desktop for Mac and Microsoft Windows. An alternative is to use the free VirtualBox. AWB can also be used under Wine on a Mac. WineHQ has a page on Wine under MacOS X. A package manager such as Homebrew can be used to install Wine see Wine on a Mac using homebrew.

తొలి అడుగులుసవరించు

  1. "Make from Category" ని ఎంచుకుని, ఒక వర్గం పేరును ఇవ్వండి.
  2. "Make list" నొక్కండి. పేజీల జాబితా లోడవుతుంది.
  3. find and replace, edit summary, వంటి సెట్టింగులను సెట్ చెయ్యండి.
  4. "Start!" నొక్కండి. పేజీని లోడు చేసి, ఆటోమాటిగ్గా చెయ్యాల్సిన మార్పులను చేసేసి, తేడాలను చూపిస్తుంది.
  5. ఇంకా ఏమైనా మార్పులు చెయ్యాలనుకుంటే, కింద కుడి వైపున ఉన్న ఎడిట్ పెట్టెలో చెయ్యండి. మార్పుచేర్పులను ప్రచురించాలనుకుంటే "Save" ను, వద్దనుకుంటే "Skip / Ignore" నూ నొక్కండి. తరువాతి పేజీ ఆటోమాటిగ్గా లోడవుతుంది.

సాఫ్టువేర్లు, వికీపీడియా తొడుగుల తోటి తలెత్తే సమస్యల కోసం, ఇతర సమాచారం కోసమూ FAQ చూడండి.

డేటాబేస్ స్కానర్సవరించు

AWB ఒక డేటాబేస్ స్కానర్‌ను కలిగి ఉంది, ఇది వికీమీడియా సర్వర్‌లపై అదనపు అనవసరమైన లోడ్‌కు గురికాకుండా, తనిఖీ చేయవలసిన పేజీల జాబితాలను రూపొందించడానికి ఉపయోగపడుతుంది.

డేటాబేస్ డంప్‌లు ఎప్పటికప్పుడు సృష్టించబడతాయి (మరింత సమాచారం here) ఉచిత డౌన్‌లోడ్ కోసం అందుబాటులో ఉన్నాయి. పేజీ చెప్పినట్లుగా, ఉత్తమమైన / అత్యంత ఉపయోగకరమైన డంప్enwiki-latest-pages-articles.xml.bz2 (dir). Visiting the database dump progress site ప్రస్తుత డంప్ యొక్క స్థితిని చూడటానికి మరియు దానిలోని డౌన్‌లోడ్‌లను సులభంగా బ్రౌజ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

డౌన్‌లోడ్ చేసిన తర్వాత, ఆర్కైవ్ కంప్రెస్ చేయబడాలి; ఇది ~ 9.1 & nbsp; GB bz2 ఆర్కైవ్ నుండి XML డేటాబేస్ డంప్‌గా 42 & nbsp; GB.

ఎంచుకున్న ఫైళ్ళ యొక్క స్కాన్ చేయదగిన .xml ఫైల్ కూడా సందర్శించడం ద్వారా సృష్టించబడుతుంది.

AWB పూర్తిగా అనుకూలీకరించిన లోడ్ ఉపయోగించవచ్చు plugins. ఈ ప్లగిన్లు పేజీ వచనాన్ని ప్రాసెస్ చేయగలవు మరియు వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను విస్తరించగలవు మరియు అవి లైబ్రరీల రూపంలో ఉంటాయి (.dll files) వంటి ఏదైనా .NET భాషలో తయారు చేయవచ్చు C# లేదా Visual Basic .NET. AWB లోడ్ అయినప్పుడు, అది అమలు చేయబడిన ఫోల్డర్‌లో ఏదైనా ప్లగిన్లు ఉన్నాయా అని స్వయంచాలకంగా తనిఖీ చేస్తుంది. కనుగొనబడిన ఏదైనా ప్లగిన్లు వినియోగదారు తదుపరి జోక్యం లేకుండా లోడ్ చేయబడతాయి మరియు ప్రారంభించబడతాయి.

External linksసవరించు

లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.