వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి

ప్రతీ వారం ఈ పేజీలో ఎన్నుకొనబడ్డ ఐదు వ్యాసాలను తీర్చిదిద్దడం జరుగుతుంది. ప్రస్తుతం దీని ఏకైక లక్ష్యం తెలుగు వికీపీడియాలో మొలకల శాతాన్ని తగ్గించడమే! ప్రస్తుతానికి, దయచేసి మొలకలలో నుండి మాత్రమే వ్యాసాలను ప్రతిపాదించండి.

ఈ వారం సమైక్య కృషి జరుపబడుతున్న ప్రస్తుత వ్యాసాలు

విస్తరణ


ఇక్కడ మీ వ్యాఖ్యలను గానీ ప్రతిపాదనలు గానీ చేయండి! , లేక మార్చు.


పూర్తి జాబితా


నామినేషన్లు మార్చు

ఈ క్రింద మీ నామినేషన్లను ఉంచండి. ప్రతీ ఆదివారం ఈ సమైక్య కృషి వ్యాసాలు మార్చబడతాయి.

నామినేట్ చేసిన వ్యాసం చర్చాపేజీలో {{సమిష్టి కృషి పరిగణన}} అన్న మూసను ఉంచండి.

నామినేషన్లు - విస్తరణ మార్చు

 1. కౌరవులు
 2. భారతరత్న
 3. బ్రహ్మనాయుడు
 4. జగదీశ్ చంద్రబోస్
 5. కంగారు
 6. చంద్ర గ్రహణం
 7. క్షేత్రయ్య
 8. గిన్నీస్ బుక్
 9. కథక్
 10. గాలిపటం
 11. శ్రీనివాస రామానుజన్
 12. స్వాతి వారపత్రిక
 13. శతక సాహిత్యము
 14. ఉప్పు
 15. కన్యాశుల్కం
 16. గాడిద
 17. రావూరి భరద్వాజ
 18. మాతృభాష

నామినేషన్లు - అనువాదం మార్చు

 1. బౌద్ధమతము - కాపీ చేసి అనువదించాలి
 2. టైటానియం
 3. కురుక్షేత్ర సంగ్రామం

నామినేషన్లు - శుద్ధి, పరిచయం, వికీకరణ, మూలాలు మార్చు

 1. త్యాగరాజు
 2. శకునం
 3. మన కళలు
 4. సామెతలు

ఎటువంటి వ్యాసాలను ప్రతిపాదించవచ్చును? మార్చు

 • ప్రతి వారం సమైక్య కృషి అనేది ఎక్కువ సభ్యులు పాల్గొంటానికి అనుకూలంగాను, ఆకర్షణీయంగాను ఉండాలి. కనుక ప్రత్యేకమైన సబ్జెక్టులు వీటికి సముచితం కాదు.
 • సమైక్య కృషిగా ఉంచిన వ్యాసాలపై సమాచారం సేకరించడానికి అందరికీ విస్తృతంగా అందుబాటులో ఉండాలి.
 • ప్రతి వారం సమైక్య కృషిలో మూడు అంశాలుంటాయి.
  • ఒక వ్యాసం అనువాదం: ఇప్పటికే ఆంగ్ల వికీలో సమగ్రంగా ఉన్న వ్యాసాలు. ఇవి అనువాదాల కోవలోకి రావాలి. అనువాదం కాకుండా ఎక్కువ రోజులున్న వ్యాసాలను తొలగించేస్తున్నారు గనుక, అనువాదానికి ప్రతిపాదించిన వ్యాసం ఎన్నికైన వారంలోనే అంగ్ల వికీ నుండి కాపీ చేయాలి. (ప్రతిపాదించినప్పుడు కాదు). ఒక్క వ్యాసాన్ని సమగ్రంగా ఒక్క వారంలో అనువదించేయడం వీలు కాకపోవచ్చును. ఒక్క వారంలో పని ఆరంభిస్తే తరవాత దానిని ముగించేవరకూ కొందరైనా కొనసాగిస్తారని ఆశిస్తున్నాము.
  • ఒక వ్యాసం సృష్టి మరియు / లేదా విస్తరణ: వర్గం:విస్తరణ కోరబడిన వ్యాసములులోనివి గాని, మరేమైనా గాని.
  • ఒక వ్యాసం శుద్ధి, వికీకరణ, అక్షరదోష సవరణ, మూలాలు కూర్చడం వంటివి - వర్గం:శుద్ధి చేయవలసిన అన్ని వ్యాసాలు, వర్గం:వికీకరించవలసిన వ్యాసములు లోనివి గాని, మరేమైనా గాని.
 • ముందుగా తెవికీలో ఉన్న అసంపూర్తిగా ఉన్న వ్యాసాలనే వృద్ది చేయాలి. కనీసం సృష్టించి ఒక మూడు నెలలైన వ్యాసాన్ని మాత్రమే ఎన్నుకోవాలి. క్రొత్త వ్యాసాలను ఈ సమైక్య కృషికి (కొంతకాలం వరకు) ప్రతిపాదించవద్దు. ప్రత్యేకమైన కారణం ఉంటే తప్ప. ఈ వ్యాసాలను మొలకలనుండి ఎన్నుకోవడం మంచిది.

ఇవి కూడా చూడండి మార్చు