స్వాతి వారపత్రిక

స్వాతి సపరివార పత్రిక[1] తెలుగు పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొనివచ్చింది. ఇది 1984లో సంవత్సరం ప్రారంభమైనది. దీని ప్రస్థానం విజయవాడ నుండి మొదలైనది. సంపాదకులు వేమూరి బలరామ్. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ, 2005 జాతీయ చదువరుల సర్వే (NRS2005) ప్రకారం 39.59 లక్షల పాఠకులతో తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన వారపత్రికగా స్వాతి నిలిచింది.

స్వాతి వారపత్రిక
సంపాదకులువేమూరి బలరామ్.
వర్గాలువారపత్రిక
ముద్రణకర్తవేమూరి బలరాం
స్థాపక కర్తవేమూరి బలరాం
మొదటి సంచిక1984

నిర్వహణ వర్గము

మార్చు

ఇతర విశేషాలు

మార్చు
  • ఈ పత్రిక నూతన పోకడలను పోతూనే సాంప్రదాయక వ్యాసాలు, రచనలు అందించింది
  • ఈ పత్రిక ద్వారా అనేకానేక రచయితలు వెలుగు చూసారు.[ఆధారం చూపాలి]
  • బలరామ్ గారి సంపాదకీయాలు స్వాతి చినుకులు [2] అనే పుస్తకంగా వెలువడ్డాయి.

ప్రచురితమైన కొన్ని శీర్షికలు

మార్చు

పత్రికలో ప్రచురించిన ప్రసిద్ధ రచనలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "స్వాతి సపరివార పత్రిక వెబ్సైటు". Archived from the original on 2018-03-21. Retrieved 2020-03-23.
  2. - Dew Drops Speak About You స్వాతి చినుకులు ఇంగ్లీషు