వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 15
- 1769 : ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ జననం (మ.1821).
- 1872 : బెంగాలీ పండితుడు, కవి అరవిందుడు జననం (మ.1950).
- 1913 : కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు బాడిగ వెంకట నరసింహారావు జననం (మ.1994).
- 1935 : తెలుగు సినిమా నటి రాజసులోచన జననం.(మ.2013)
- 1947 : భారతదేశాని కి స్వాతంత్ర్యం లభించిన రోజు.
- 1949 : తెలుగు సినిమా రచయిత మైలవరపు గోపి జననం (మ.1996).
- 1949 : ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు కొండా వెంకటప్పయ్య మరణం (జ.1866).
- 1961 : భారతీయ సినిమా నటి సుహాసిని జననం.
- 1969 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ను స్థాపించారు.
- 1972 : భారతదేశము లో పోస్టలు ఇండెక్సు నంబరు (PIN) అమలు లోకి వచ్చింది.