1949
1949 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1946 1947 1948 - 1949 - 1950 1951 1952 |
దశాబ్దాలు: | 1920లు 1930లు - 1940లు - 1950లు 1960లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- జనవరి 12: గుండప్ప విశ్వనాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- మే: రాజి జల్లేపల్లి, తెలంగాణకు చెందిన చెఫ్ (మ. 2022)
- జూన్ 16: విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, రాజమండ్రికి చెందిన సంస్కృత పండితుడు.
- జూలై 1: వెంకయ్యనాయుడు, భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు.
- జూలై 1: సురభి బాబ్జీ, సురభి నాటక నిర్వాహకుడు (మ. 2022)
- జూలై 3: అనుమాండ్ల భూమయ్య, తెలుగు కవి.
- జూలై 8: వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. (మ.2009)
- జూలై 17: రంగనాథ్, విలక్షణమైన తెలుగు సినిమా నటుడు, కవి. (మ.2015)
- జూలై 17: మహ్మద్ హబీబ్, తెలంగాణకు చెందిన ఫుట్బాల్ ఆటగాడు. (మ. 2023)
- ఆగష్టు 1: గల్లా అరుణకుమారి, చిత్తూరు జిల్లాకు చెందిన మాజి మంత్రి.
- ఆగష్టు 1: దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, విమర్శకులు, భాషాశాస్త్ర పండితులు, ఎమెస్కో గౌరవ సంపాదకులు.
- ఆగష్టు 11: దువ్వూరి సుబ్బారావు, భారతీయ రిజర్వ్ బాంక్ 22వ గవర్నర్.
- ఆగష్టు 15: మైలవరపు గోపి, తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (మ.1996)
- ఆగష్టు 15: దేవిప్రియ, కవి (మ.2020).
- ఆగష్టు 21: అహ్మద్ పటేల్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అగ్ర నాయకుడు.
- ఆగష్టు 23: బి.ఎస్.రాములు, నవలాకారుడు, కథకుడు.
- ఆగష్టు 28: డబ్బింగ్ జానకి, దక్షిణభారత చలన చిత్ర నటి.
- సెప్టెంబర్ 14: కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. (మ.2012)
- నవంబర్ 15: మల్లాది వెంకట కృష్ణమూర్తి, తెలుగు రచయిత.
మరణాలు
మార్చు- జనవరి 17: మచ్చా వీరయ్య, తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు.
- జనవరి 20: తేజ్ బహదూర్ సప్రూ, భారత జాతీయోద్యమ నాయకుడు.
- మార్చి 2: సరోజినీ నాయుడు, భారత కోకిల. (జ.1879)
- జూన్ 9: వంగోలు వెంకటరంగయ్య, బహుభాషా పండితుడు, న్యాయవాది, రచయిత. (జ.1867)
- జూన్ 15: ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్, మలయాళ కవి. (జ.1877)
- ఆగస్టు 15: కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (జ.1866)
- ఆగస్టు 30: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (జ.1899)
- నవంబరు 10: ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత. (జ.1911)
- నవంబరు 15: నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (జ.1910)