వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 27
- ఎయిర్ ఇండియా దినోత్సవం
- 1908: ఆస్ట్రేలియా క్రికెటర్ డోనాల్డ్ బ్రాడ్‌మాన్ జననం (మ.2001).
- 1955: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది.
- 1957: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ జననం.
- 1963: భారతీయ సినిమా నటి సుమలత జననం.
- 1972: భారతీయ మల్లయోధ నిపుణుడు, నటుడు ది గ్రేట్ ఖలీ జననం. (చిత్రంలో)
- 1976: హిందీ సినిమా నేపథ్య గాయకుడు ముకేష్ మరణం (జ.1923).
- 1995: ఈటీవీ తెలుగు టెలివిజన్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి.
- 2002: ఉపాధ్యాయ ఉద్యమ రథసారధి, శాసన మండలి సభ్యుడు సింగరాజు రామకృష్ణయ్య మరణం (జ.1911).
- 2010: ఆయుర్వేద, లైంగిక వ్యాధుల నిపుణుడు కంభంపాటి స్వయంప్రకాష్ మరణం (జ.1962).