ముకేష్ (హిందీ: मुकेश ) (జూలై 22, 1923 - ఆగస్టు 27, 1976) భారతీయ హిందీ సినిమా రంగం నేపథ్య గాయకుడు. ఇతని సమకాలికులు మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, 1950 నుండి 1970 ల మధ్య కాలంలో ప్రముఖ గాయకుడు.[1][2]

ముకేష్
ముకేశ్ చంద్ మాథుర్
ముకేశ్ చంద్ మాథుర్
వ్యక్తిగత సమాచారం
జన్మనామం ముకేష్ చంద్ మాథుర్
జననం జూలై 22, 1923
భారతదేశం ఢిల్లీ, పంజాబ్,
మరణం ఆగస్టు 27, 1976
అమెరికా సంయుక్త రాష్ట్రాలు డెట్రాయిట్, మిచిగాన్, యు.ఎస్.ఎ.
సంగీత రీతి గాయకుడు
వృత్తి గాయకుడు
వాయిద్యం నేపథ్యగాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు 1940–1976

ముకేష్, తనకాలంలో కొద్ది పాటలు పాడినా, నేటికినీ మరపురాని గాయకునిగా చిరస్మరణీయుడు.

ముకేష్ పాడిన కొన్ని మధుర గీతాలు:

  • జానే కహాఁ గయే వొ దిన్, కెహ్తే థే తేరీ రాహ్ మేఁ, నజరోఁ కో హమ్ బిఛాయేఁ గే
  • దునియా బనానే వాలే కా తేరే మన్ మేఁ సమాయీ, కాహే కో దునియా బనాయీ
  • సజన్ రే ఝూట్ మత్ బోలో, ఖుదా కే పాస్ జానా హై
  • హమ్ తుమ్ సే మొహబ్బత్ కర్ కే సనమ్ రోతే హీ రహే

పురస్కారాలు మార్చు

జాతీయ పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. Gopal, Sangita; Sujata Moorti (2008). Global Bollywood: Travels of Hindi Song and Dance. University of Minnesota Press. p. 94. ISBN 0-8166-4579-5.
  2. Encyclopedia of Indian Cinema by Ashish Rajadhyaksha and Paul Willemen. Oxford University Press, 1994. ISBN 0-85170-455-7, page 169.

బయటి లింకులు మార్చు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు
"https://te.wikipedia.org/w/index.php?title=ముకేష్&oldid=3120978" నుండి వెలికితీశారు