వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 20
- 570 : ఇస్లాం మతాన్ని స్థాపించిన ముహమ్మద్ జననం (మ. 632) (వివాదాస్పదము)
- 1761 : అమరావతి సంస్థాన పాలకుడు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు జననం (మ. 1817).
- 1889 : జర్మనీ ని 12 సంవత్సరాల పాటు పాలించిన ఎడాల్ఫ్ హిట్లర్ జననం (మ. 1945).
- 1904 : తొలితరం తమిళ సినిమా నిర్మాత, దర్శకుడు కె.సుబ్రమణ్యం జననం (మ. 1971)..
- 1950 : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జననం.
- 1955 : మద్రాసు ప్రాంతానికి చెందిన భారతీయ గణిత శాస్త్రవేత్త తిరుక్కన్నపురం విజయరాఘవన్ మరణం (జ. 1902).
- 1972 : హిందీ సినీనటి మమతా కులకర్ణి జననం.
- 1992 : తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు మరణం (జ. 1921). (చిత్రంలో)