1889
1889 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1886 1887 1888 - 1889 - 1890 1891 1892 |
దశాబ్దాలు: | 1860లు 1870లు 1880లు 1890లు 1900లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
Boxer rebellion 1889
మార్చుజననాలు
మార్చు- జనవరి 4: ఎం. పతంజలి శాస్త్రి, భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1963)
- ఏప్రిల్ 1: డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (మ.1940)
- ఏప్రిల్ 16: చార్లీ చాప్లిన్, హాస్యనటుడు.
- జూన్ 2: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రత్న. (మ.1928)
- ఆగష్టు 9: చిలుకూరి నారాయణరావు, భాషావేత్త, చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1951)
- ఆగష్టు 15: సర్దార్ దండు నారాయణ రాజు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1944)
- నవంబర్ 4: జమ్నాలాల్ బజాజ్, వ్యాపారవేత్త, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1942)
- నవంబర్ 14: జవహర్లాల్ నెహ్రూ, భారత తొలి ప్రధానమంత్రి.
- డిసెంబర్ 3: ఖుదీరాం బోస్, భారతీయ స్వాతంత్ర్యసమరవీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు. (మ.1908)
- డిసెంబర్ 23: మెహర్ చంద్ మహాజన్, భారతదేశ మూడవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1967)
మరణాలు
మార్చు- డిసెంబర్ 4: తాంతియా భిల్, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1842)