వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 3
- 1680 : ఛత్రపతి శివాజీ మరణం (జ.1627).
- 1955 : భారత దేశ ప్రసిద్ధ గాయకుడు హరిహరన్ జననం.
- 1961 : అమెరికన్ నటుడు, గాత్ర నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత, హాస్యనటుడు ఎడీ మర్ఫీ జననం.
- 1962 : తెలుగు సినీనటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద జననం. (చిత్రంలో)
- 1964 : భారత క్రికెట్ క్రీడాకారుడు అజయ్ శర్మ జననం.
- 1973 : మొదటి హ్యాండ్హెల్డ్ మొబైల్ ఫోన్ను మోటరోలాకు చెందిన మార్టిన్ కూపర్ న్యూయార్క్ నగరంలో ప్రదర్శించారు.
- 1973 : భారత దేశ చలనచిత్ర నృత్యదర్శకుడు, నటుడు ప్రభు దేవా జననం.
- 1973 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు నీలేష్ కులకర్ణి జననం.
- 1984 : మొదటి భారతీయ రోదసి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలో ప్రయాణించాడు.