వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 5
- 1908: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు జగ్జీవన్ రామ్ జననం. (మ.1986). (చిత్రంలో)
- 1918: వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు, రాజకీయవేత్త ఇటికాల మధుసూదనరావు జననం.
- 1922: భారతీయ సంఘ సంస్కర్త పండిత రమాబాయి మరణం (జ.1858).
- 1937: భారత మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగు సినిమా నిర్మాత చేగొండి వెంకట హరిరామజోగయ్య జననం.
- 1993: భారతీయ సినిమానటి దివ్యభారతి మరణం (జ.1974).
- 1994: అమెరికాకు చెందిన పాటల రచయిత, స్వరకర్త కర్ట్ కోబెన్ మరణం (జ.1967).