వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 14
- ఇస్లామీయ కేలండర్ ప్రకారం ముహమ్మద్ ప్రవక్త జననం.
- 1742: ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ మరణం.(జ.1656)
- 1857: హిందూ పత్రికల వ్యవస్థాపకుల్లో ఒకడైన న్యాపతి సుబ్బారావు జననం.
- 1875: ఉత్తమ సేవాదృక్పదం కలిగిన వైద్య నిపుణుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ స్విట్జర్ జననం.
- 1896: భారతదేశ తొలి రిజర్వ్ బాంక్ గవర్నర్ సి.డి.దేశ్ముఖ్ జననం. (మ.1982)
- 1926: నవలా రచయిత్రి మహా శ్వేతాదేవి జననం.(మ.2016). (చిత్రంలో)
- 1937: తెలుగు సినిమా కథానాయకుడు శోభన్ బాబు జననం.
- 1937: తెలుగు సినీ నటుడు రావు గోపాలరావు జననం.
- 1951: తెలుగు సినీ రచయిత , దర్శకుడు, హాస్య బ్రహ్మ జంద్యాల జననం (మ.2001) .
- 1969: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చారు.
- 1987: దూరదర్శన్ తెలుగు ప్రసారాలు పూర్తిస్థాయిలో హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యాయి.