వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 2
- 1954: భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ చేత భారతరత్న, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రారంభించబడినవి.
- 1958: తెలుగు సినిమా నటుడు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్ జననం (మ.2015).
- 1957: తెలుగు సినీనటుడు ఎ.వి.యస్ జననం (మ.2013). (చిత్రంలో)
- 1959: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు కీర్తి ఆజాద్ జననం.
- 1960: భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు రామణ్ లాంబా జననం (మ.1998).
- 2007: తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య మరణించారు (జ.1937).