రామణ్ లాంబా
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రామణ్ లాంబా (జనవరి 2, 1960 - ఫిబ్రవరి 22, 1998) (Raman Lamba) భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు.
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | Raman Lamba | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | జనవరి.2, 1960 Meerut, ఉత్తర ప్రదేశ్, India | 1960 జనవరి 2 / ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1998 ఫిబ్రవరి 22 Dhaka, Bangladesh | (వయసు 38)||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటరు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు | 1986 జనవరి 17 - శ్రీలంక తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1987 నవంబరు 25 - వెస్టిండీస్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే | 1986 అక్టోబరు 7 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1989 డిసెంబరు 22 - పాకిస్తాన్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1980-1998 | ఢిల్లీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1980-1991 | నార్త్ జోన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1990 | Ireland | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2011 సెప్టెంబరు 12 |
జననం
మార్చు1960, జనవరి 2 న ఉత్తర ప్రదేశ్ లో జన్మించాడు.
మరణం
మార్చుబంగ్లాదేశ్ లోని ఢాకా లో బంగబంధు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ బంతి బలంగా తగలడంతో గాయపడి 1998, ఫిబ్రవరి 22 న మరణించాడు. అప్పటికి అతని వయస్సు 38 సంవత్సరాలు మాత్రమే.
లాంబా భారత్ తరఫున 4 టెస్టులు ఆడి 102 పరుగులు చేసాడు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 53 పరుగులు. 32 వన్డే మ్యాచ్‌లు ఆడి 27 పరుగుల సగటుతో 783 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకము 6 అర్థ శతకాలు కలవు.
అర్థ శతకాలు, శతకాలు
మార్చుSl. | Opponent | Date | How out | Runs | Result |
---|---|---|---|---|---|
1 | Australia | 7th Sep, 1986 | c Border b Mathews | 64 | India won by 7 wickets[1] |
2 | Australia | 2nd Oct, 1986 | c sub (MRJ Veletta) b S.Waugh | 74 | India won by 3 wickets[2] |
3 | Australia | 7th Oct, 1986 | b Bruce Reid | 102 | India lost by 3 wickets[3] |
4 | Sri Lanka | 13th Jan, 1987 | not out | 57 | India won by 6 wickets [4] |
5 | West Indies | 23rd Oct, 1989 | c Dujon b Walsh | 61 | India lost by 20 Runs [5] |
6 | Australia | 27th Oct, 1989 | lbw G.Mathews | 57 | India won by 3 wickets [6] |
7 | Pakistan | 28th Oct, 1989 | c Aaqib Javed b Abdul Qadir | 57 | India lost by 77 Runs [7] |
మూలాలు
మార్చు- ↑ Charminar Challenge Series (Ind vs Aus) 1st ODI match report
- ↑ Charminar Challenge Series (Ind vs Aus) 4th ODI match report
- ↑ Charminar Challenge Series (Ind vs Aus) 6th ODI match report
- ↑ Charminar Challenge Series (Ind vs SL) 3rd ODI match report
- ↑ MRF World Series (Nehru Cup) 8th ODI match report
- ↑ MRF World Series (Nehru Cup) 13th ODI match report
- ↑ MRF World Series (Nehru Cup) 15th ODI match report