వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 23
- 1696: ప్రపంచంలో మొట్టమొదటి సాయంకాలపు దినపత్రిక 'డాక్స్ న్యూస్' వెలువడింది.
- 1935: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు జననం. (చిత్రంలో)
- 1953: జనసంఘ్ పార్టీ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ లోని చెరసాలలో మరణం (జ.1901).
- 1937: భావకవి, నాటక రచయిత కొంపెల్ల జనార్దనరావు మరణం (జ.1907).
- 1980: భారత మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి మరణం (జ.1894).
- 1980: సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణం (జ.1948).
- 1980: వెస్ట్ఇండీస్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు రాంనరేష్ శర్వాన్ జననం.
- 1985: భారతదేశానికి చెందిన చర్మ సాంకేతిక శాస్త్రవేత్త వై.నాయుడమ్మ కనిష్క విమాన ప్రమాదంలో మరణం (జ.1922).
- 1953: జాస్తి చలమేశ్వర్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జననం.