వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 8
- 1935: ప్రముఖ హిందీ సినిమా నటుడు ధర్మేంద్ర జననం.
- 1944: భారతీయ సినిమా నటి షర్మిలా ఠాగూర్ జననం.
- 1942: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు హేమంత్ కనిత్కర్ జననం.
- 1967: భారతదేశపు మొదటి జలాంతర్గామి, ఐ.ఎన్.ఎస్.కాల్వరి, నౌకాదళప్రవేశం చేసింది.
- 1903: ఆంగ్లభాషా తత్వజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు, సమాజశాస్త్రజ్ఞుడు హెర్బర్ట్ స్పెన్సర్ మరణం (జననం.1820).
- 1938: ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు, సంఘ సేవకురాలు ఎ.కె.ప్రేమాజం జననం.
- 2002: ప్రముఖ కార్టూనిస్ట్ భగవాన్ మరణం (జననం: 1939).
- 2014: ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి మరణం (జ.1927).(చిత్రంలో)