వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 22
- 1830 : దళిత సిపాయి వీరనారి ఝల్కారీబాయి జననం (మ. 1857/1890).
- 1907 : గణితావధాని లక్కోజు సంజీవరాయశర్మ జననం (మ.1997).
- 1913 : భారతీయ రిజర్వ్ బ్యాంక్ 8వ గవర్నర్ ఎల్.కె.ఝా జననం (మ.1988).
- 1963 : అమెరికా సంయుక్త రాష్ట్రాల 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి మరణం (జ.1917).
- 1968 : మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడు గా మార్చే బిల్లును లోక్సభ ఆమోదించింది.
- 1988: బాబా ఆమ్టే కు ఐరాస మానవహక్కుల పురస్కారం లభించింది.
- 2006 : భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ మరణం (జ.1917).
- 2016 : సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణం (జ.1930).