వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 21
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 21 నుండి దారిమార్పు చెందింది)
- 1997: ప్రపంచ మత్స్య దినోత్సవం
- 1694: ఫ్రాన్సు దేశానికి చెందిన తాత్వికుడు వోల్టయిర్ జననం (మ.1778).
- 1854: కాథలిక్ చర్చి అధిపతి పోప్ బెనెడిక్ట్ XV జననం (మ.1922).
- 1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణాలు.
- 1783: మొట్టమొదటి వేడి గాలి బెలూన్ ను ఫ్రాన్సు లో ఎగురవేశారు. (చిత్రంలో)
- 1970: ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, చంద్రశేఖర్ వెంకటరామన్ మరణం (జ.1888).
- 1996: పాకిస్థాన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అబ్దుస్ సలం మరణం (జ.1926).