1854
1854 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1851 1852 1853 - 1854 - 1855 1856 1857 |
దశాబ్దాలు: | 1830లు 1840లు - 1850లు - 1860లు 1870లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- మార్చి: డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అనే సిద్ధాంతం ప్రకారం ఈస్టిండియా కంపెనీ ఝాన్సీ రాజ్యాన్ని తన రాజ్యంలో కలిపేసుకుంది.
- మార్చి 28 – ఫ్రాన్స్ రష్యాపై యుద్ధం ప్రకటించింది
- జూలై 7 – కొవాస్జీ నానాభాయ్ దావర్, భారతదేశపు మొట్టమొదటి ది బాంబే స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కంపెనీని స్థాపించారు.
- జూలై 19 – భారత విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చెయ్యాలని చెబుతూ చార్లెస్ వుడ్ డల్హౌసీకి లేఖ రాసాడు.[1]
- తేదీ తెలియదు - వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, తెలుగు వారి తొలి తరం పుస్తక ప్రచురణ సంస్థ, పంపిణీదారులు.
జననాలు
మార్చు- జనవరి 12 – డేవిడ్ మాక్ఫర్సన్, అమెరికా సివిల్ ఇంజనీరు (మ. 1927)
- ఫిబ్రవరి 17 – ఫ్రెడరిక్ ఆల్ఫ్రెడ్ క్రుప్, జర్మనీ పారిశ్రామికవేత్త (మ. 1902)
- మార్చి 13: కోలాచలం శ్రీనివాసరావు, సుప్రసిద్ధ నాటక రచయిత, న్యాయవాది. (మ.1919)
- మార్చి 14: పాల్ ఎల్రిచ్, జర్మన్ వైద్యుడు, శాస్త్రవేత్త (మ. 1915)
- మార్చి 15: ఎమిల్ వాన్ బెరింగ్, జర్మనీకి చెందిన వైద్య శాస్త్రవేత్త
- ఏప్రిల్ 12: సేలం పగడాల నరసింహులునాయుడు, తమిళనాడుకు చెందిన భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు, సమాజసేవకుడు, ప్రచురణకర్త. (మ. 1922)
- ఏప్రిల్ 29: హెన్రీ పోయిన్కరే, ఫ్రెంచి గణితవేత్త, భౌతిక శాస్త్రవేత్త
- జూలై 30: వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (మ.1938)
- ఆగస్టు 27:గణేష్ శ్రీకృష్ణ ఖాపర్దే భారతీయ న్యాయవాది, పండితుడు, రాజకీయ ఉద్యమకారుడు (మ. 1938)
- అక్టోబర్ 16: ఆస్కార్ వైల్డ్, ప్రముఖ నవలా రచయిత, కవి. (మ.1900)
- నవంబరు 21: పోప్ బెనెడిక్ట్ XV, కాథలిక్ చర్చి యొక్క అధిపతి. (మ.1922)
మరణాలు
మార్చు- తేదీ తెలియదు: షేఖ్ మొహమ్మద్ ఇబ్రాహీం జౌఖ్ ఉర్దూ కవి.
పురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Introduction to Wood Despatch of 1854". Krishna Kanta Handiqui State Open University. 2011. Archived from the original on 2014-10-18. Retrieved 2014-10-09.