వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 2
- 1807: అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది.
- 1935: ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ గా పనిచేసిన దుద్దిల్ల శ్రీపాద రావు జననం.
- 1836: టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది.
- 1956: మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం లభించింది.
- 1949: స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి సరోజినీ నాయుడు మరణం.(జ.1879).(చిత్రంలో)
- 1962: తెలుగు కవి, కవిసంగమం వ్యవస్థాపకుడు యాకూబ్ జననం.
- 1977: ఆంగ్ల భాషలో గాయకుడు, గేయ రచయిత క్రిస్ మార్టిన్ జననం.