వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 27
- ప్రపంచ రంగస్థల దినోత్సవం
- 1845: ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత, విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం.(మరణం.1923) (చిత్రంలో)
- 1903: తెలుగు సినిమా దర్శకుడు హెచ్.వి.బాబు జననం.
- 1968: అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవునిగా చరిత్రకెక్కిన యూరీ గగారిన్ మరణం.
- 1981: భారత బాక్సింగ్ క్రీడకారుడు అఖిల్ కుమార్ జననం.
- 1998: ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రా మందును మగవారి నరాలబలహీనతకు ఔషధంగా ధ్రువీకరించారు.
- 1898: భారత విద్యావేత్త, ముస్లిం తత్వవేత్త, సామాజిక వేత్త, రాజకీయవేత్త సయ్యద్ అహ్మద్ ఖాన్ మరణం. (జననం.1817)
- 2008: వికీపీడియా లో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడినది.