వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 12
- 1886: ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు సవాయి గంధర్వ జననం (మ.1952).
- 1920: ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు పెరుగు శివారెడ్డి జననం (మ.2005).(చిత్రంలో)
- 1921: తమిళ కవి, స్వాతంత్ర్య సమర యోధుడు సుబ్రహ్మణ్య భారతి మరణం (జ.1882).
- 1943: ఆధునిక తెలుగు నిఘంటుకర్త రవ్వా శ్రీహరి జననం.
- 1972: ఆంగ్ల నటుడు, మార్షల్ ఆర్టిస్ట్ జాసన్ స్టాథమ్ జననం.
- 2009: హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం (జ.1914).