వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 20
- 1569: మొఘల్ సామ్రాజ్యపు నాలుగవ చక్రవర్తి జహాంగీర్ జననం (మ.1627).
- 1911: సంఘసంస్కర్త ఆచార్య శ్రీరామ్ శర్మ జననం (మ.1990).(చిత్రంలో)
- 1914: తెలుగు శాస్త్రవేత్త, ఎ.యస్.రావు గా ప్రసిద్ధుడైన అయ్యగారి సాంబశివరావు జననం (మ.2003).
- 1924: తెలుగు సినిమా నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డా.అక్కినేని నాగేశ్వరరావు జననం (మ.2014).
- 1944: భారత పార్లమెంటు సభ్యుడు అన్నయ్యగారి సాయిప్రతాప్ జననం.
- 1999: తమిళ సినిమా నటి టి.ఆర్.రాజకుమారి మరణం (జ.1922).