వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అడుసుమిల్లి నాగయ్య
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: విషయ ప్రాముఖ్యతను నిరూపించే లింకులు దొరకలేదు. అంచేత తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 08:50, 9 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యక్తి ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లేవు. ఈ వ్యాసం తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 05:20, 9 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- విషయ ప్రాముఖ్యతను నిరూపించే లింకులు దొరకలేదు. అంచేత తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 08:27, 9 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.