వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అతిగుణోత్తర విభాజనం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ప్రతిపాదనలో సూచించిన మార్పు చేర్పులేమీ జరగలేదు. ప్రతిపాదనను ఎవరూ వ్యతిరేకించనూ లేదు. కాబట్టి తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 01:01, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే:వ్యాసం అర్థంకాని కృతక భాషలో ఉన్నది. తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 14:01, 8 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు మూస పెట్టిన తరువాత వ్యాసంలో మార్పులు చేయలేదు కాబట్టి, వ్యాసాన్ని తొలగించవచ్చు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:36, 26 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.