వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అన్నా లెజ్నేవా
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి--యర్రా రామారావు (చర్చ) 06:11, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
విషయప్రాముఖ్యత లేదు. కేవలం ప్రముఖ వ్యక్తి భార్య కావడం వల్ల విషయ ప్రాముఖ్యత రాదు. --పవన్ సంతోష్ (చర్చ) 11:35, 14 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- విషయ ప్రాముఖ్యత లేదు, తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 22:32, 18 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- విషయ ప్రాముఖ్యత లేనందున తొలగించాలి. K.Venkataramana(talk) 03:38, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.