వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అబ్దుల్ ఖాదార్ షేక్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 08:23, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
విషయ ప్రాముఖ్యత లేదు: వివరం ఒకే ఒక్క మూలంలో (అక్షరశిల్పులు) అదీ ఒకే ఒక్క పేరాలో దొరుకుతోంది. అంతకుమించి మూలాలు లేవు. ఏ పుస్తకాలు అనువదించారో, ఎన్ని రాశారో పేర్లు కూడా లేవు. --పవన్ సంతోష్ (చర్చ) 11:05, 28 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసానికి అక్షరశిల్పులు పుస్తకం తప్ప ఎటువంటి ఆధారాలు లేనందున విస్తరించడానికి సమాచారళ్ లభ్యమగుట లేదు. తొలగించాలి. K.Venkataramana(talk) 11:21, 28 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసంలో ఉండదగిన సమాచారం లేనందున తొలగించటానికి మద్దతుతెలుపటమైనది.--యర్రా రామారావు (చర్చ) 17:06, 20 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసానికి అక్షరశిల్పులు పుస్తకం తప్ప ఎటువంటి ఆధారాలు లేనందున విస్తరించడానికి సమాచారళ్ లభ్యమగుట లేదు. తొలగించాలి. K.Venkataramana(talk) 11:21, 28 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.