వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అబ్దుల్ రఫీ షేక్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఇక్కడ వెల్లడైన అభిప్రాయాల మేరకు తొలగించాలని నిర్ణయిస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 06:59, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (రచయితలు) ప్రకారం విషయ ప్రాముఖ్యత లేని వ్యాసం. లభిస్తున్న ఒక్క మూలం ఆధారంగా చూసినా విషయ ప్రాముఖ్యత లేదనే తెలుస్తోంది.
- వ్యాసంలో ఉండదగిన సమాచారం లేనందున తొలగించటానికి మద్దతుతెలుపటమైనది.--యర్రా రామారావు (చర్చ) 17:05, 20 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలు లభ్యమగుటలేదు. విషయ ప్రాముఖ్యత లేనందున తొలగించాలి. K.Venkataramana(talk) 11:19, 6 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.