వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అరుదైన పద్యాలు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 17:40, 10 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పద్యాల కోసం వ్యాసం అవసరం లేదు. ఏ మూలాల నుండి సేకరించారో తెలియజేయలేదు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 09:23, 10 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాల్లేవు. ఈ అరుదైన అనడానికి కొలబద్ద ఏంటో తెలీదు. దాని గురించేమీ రాయలేదు, పద్యాలు రాసారంతే. ఇది వికీపీడియా యోగ్యం కాదు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 10:05, 10 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.